Mango Semiya Payasam In Telugu Recipes

2014-06-13
Allrecipeshere

Mango Semiya Payasam In Telugu Recipes | మామిడి సెమియా పాయసం వంటకం ఇక్కడ తెలుసుకోండి  | మ్యాంగో సెమియా పాయసం వంటకం 

ఇందుకు కావలసినవి

  • మ్యాంగో జెల్లి
  • సెమ్య
  • నెయ్యి
  • పాలు
  • ఇలాచి పౌడర్
  • జీడిపప్పు
  • పంచదార

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక బాణలిలో నూనె వేసి వేడి అయిన తరువాత సెమ్య ను వేసి కొంచం సేపు ఫ్రై చేసుకొని దానిలో నీళ్ళు పోసి ఉడికించుకోవాలి

Step 2

తరువాత వేరొక బౌల్ లో పంచదారను మరియు సరిపడా నీళ్ళు పోసుకొని పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి.

Step 3

మామిడి పండ్ల రసంలో తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి.

Step 4

తరువాత సగం ఉడకపెట్టుకున్నా సెమ్య లో పంచదార పాకాన్ని వేసి తరువాత పాలు, మ్యాంగో జెల్లి వేసి కొంచం దగ్గర పడే వరకు ఉడికించుకొని దించుకోవాలి.

Step 5

చివరగా ఇలాచి పౌడర్, బాదం, జీడిపప్పును వేసుకొని సర్వ్ చేసుకోవాలి.


Mango Semiya Payasam In Telugu Recipes
 
Mango Semiya Payasam In Telugu Recipes | మామిడి సెమియా పాయసం వంటకం
Author:
Ingredients
కావలసినవి
  • మ్యాంగో జెల్లి
  • సెమ్య
  • పాలు
  • ఇలాచి పౌడర్
  • జీడిపప్పు
  • పంచదార
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక బాణలిలో నూనె వేసి వేడి అయిన తరువాత సెమ్య ను వేసి కొంచం సేపు ఫ్రై చేసుకొని దానిలో నీళ్ళు పోసి ఉడికించుకోవాలి
  2. తరువాత వేరొక బౌల్ లో పంచదారను మరియు సరిపడా నీళ్ళు పోసుకొని పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి.
  3. మామిడి పండ్ల రసంలో తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి.
  4. తరువాత సగం ఉడకపెట్టుకున్నా సెమ్య లో పంచదార పాకాన్ని వేసి తరువాత పాలు, మ్యాంగో జెల్లి వేసి కొంచం దగ్గర పడే వరకు ఉడికించుకొని దించుకోవాలి.
  5. చివరగా ఇలాచి పౌడర్, బాదం, జీడిపప్పును వేసుకొని సర్వ్ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

746

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu