Masala Minapa Garelu

2013-09-05
Allrecipeshere

మసాలా మినప గారెలు | Masala Minapa Garelu

రుచికరమైన మసాలా మినప గారెలు

కావలసిన వస్తువులు

  • మినపప్పు ½ కేజీ
  • పచ్చి మిర్చి 4 (౪, నాలుగు)
  • కొత్తిమీర ½ కట్ట
  • అల్లం ముక్క చిన్నది
  • కరివేపాకు తగినంత
  • జీలకర్ర 2 (౨, రెండు) చెంచాలు
  • నూనె ¼ కేజీ
  • ఉప్పు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా మినపప్పుని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లని వడగట్టుకొని దానిలో సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.

Step 2

ఆ పిండిలో నూరుకున్న అల్లము, మరియు పచ్చి మిర్చి ముద్దలో తగినంత తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసుకొని రుబ్బుకోవాలి.

Step 3

తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి.

Step 4

బాణలిలో నూనె కాగిన తరువాత అరిటాకు లేదా అరచేతిలో కావలిసినంత పరిమాణములో ఒత్తుకొని దానిని నూనెలోవేసి గారెలు దోరగా లేదా బంగారు రంగులో వచ్చాక బయటకు తీయాలి

Step 5

రుచికరమైన మసాలా మినప గారెలు సిద్దం


Masala Minapa Garelu
 
మసాలా మినప గారెలు | Masala Minapa Garelu
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • మినపప్పు ½ కేజీ
  • పచ్చి మిర్చి 4 (౪, నాలుగు)
  • కొత్తిమీర ½ కట్ట
  • అల్లం ముక్క చిన్నది
  • కరివేపాకు తగినంత
  • జీలకర్ర 2 (౨, రెండు) చెంచాలు
  • నూనె ¼ కేజీ
  • ఉప్పు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా మినపప్పుని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లని వడగట్టుకొని దానిలో సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
  2. ఆ పిండిలో నూరుకున్న అల్లము, మరియు పచ్చి మిర్చి ముద్దలో తగినంత తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసుకొని రుబ్బుకోవాలి.
  3. తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి.
  4. బాణలిలో నూనె కాగిన తరువాత అరిటాకు లేదా అరచేతిలో కావలిసినంత పరిమాణములో ఒత్తుకొని దానిని నూనెలోవేసి గారెలు దోరగా లేదా బంగారు రంగులో వచ్చాక బయటకు తీయాలి
రుచికరమైన మసాలా మినప గారెలు సిద్దం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

775

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu