Masala Pakodi Telugu Recipes

2014-02-08
Allrecipeshere

Masala Pakodi Telugu Recipes | మసాలా పకోడీ | తెలుగు వంటకాలు |

ఇందుకు కావలసినవి

  • 1 cup of sanaga pindi | ఒక కప్పు శనగ పిండి
  • 1 tbs of rice powder | బియ్యం పొడి ౧ టేబుల్ స్పూన్
  • Ginger paste ½ tsp | అల్లం పేస్ట్ ½ స్పూన్
  • Garlic paste ½ tsp | వెల్లుల్లి పేస్ట్ ½ స్పూన్
  • Refined cooking oil 2 spoons | వంటనూనె ౨ స్పూన్లు
  • 2 pieces of green chillies | పచ్చిమిర్చి ౨ ముక్కలు
  • Jeelakarra ½ tsp | జీలకర ½ చెంచ
  • Salt to taste | సరిపడా ఉప్పు
  • Oil for deep fry | వేపుటకు నూనె
  • 1 big size onion cut long pieces | ౧ పెద్ద ఉల్లిపాయ పొడవైన భాగాలు

మసాలా పకోడీ తయారు చేయు విధానం

Step 1

ముందుగా సిద్ధం చేసుకున్నా మసాలా దినుసులలో ౨ చెంచాల నూనెలో వేసి మరియు సరిపడా నీళ్లని వేసి గట్టిగా వచ్చేలా కలుపుకోవాలి

Step 2

పొయ్యి మీద ఒక బాణలి పెట్టి అందులో నూనె వేసి సిద్ధం చేసుకున్నా పకోడీ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కాంతి బంగారు రంగు వచ్చేదాకా వేగించాలి.

Step 3

ఘుమ ఘుమలాడే నోరూరించే మసాలా పకోడీ తినుటకు సిద్ధమైనట్లే


Masala Pakodi Telugu Recipes
 
Masala Pakodi Telugu Recipes | మసాలా పకోడీ | తెలుగు వంటకాలు
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • 1 cup of sanaga pindi | ఒక కప్పు శనగ పిండి
  • 1 tbs of rice powder | బియ్యం పొడి ౧ టేబుల్ స్పూన్
  • Ginger paste ½ tsp | అల్లం పేస్ట్ ½ స్పూన్
  • Garlic paste ½ tsp | వెల్లుల్లి పేస్ట్ ½ స్పూన్
  • Refined cooking oil 2 spoons | వంటనూనె ౨ స్పూన్లు
  • 2 pieces of green chillies | పచ్చిమిర్చి ౨ ముక్కలు
  • Jeelakarra ½ tsp | జీలకర ½ చెంచ
  • Salt to taste | సరిపడా ఉప్పు
  • Oil for deep fry | వేపుటకు నూనె
  • 1 big size onion cut long pieces | ౧ పెద్ద ఉల్లిపాయ పొడవైన భాగాలు
Instructions
సాలా పకోడీ తయారు చేయు విధానం
  1. ముందుగా సిద్ధం చేసుకున్నా మసాలా దినుసులలో ౨ చెంచాల నూనెలో వేసి మరియు సరిపడా నీళ్లని వేసి గట్టిగా వచ్చేలా కలుపుకోవాలి.
  2. పొయ్యి మీద ఒక బాణలి పెట్టి అందులో నూనె వేసి సిద్ధం చేసుకున్నా పకోడీ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కాంతి బంగారు రంగు వచ్చేదాకా వేగించాలి.
  3. ఘుమ ఘుమలాడే నోరూరించే మసాలా పకోడీ తినుటకు సిద్ధమైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

659

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu