Masala Rice In Telugu

2014-02-03
Allrecipeshere

Masala Rice In Telugu | మషాలా రైస్ | మషాలా అన్నం

కావలసిన వస్తువులు

  • Dry cooked rice: two cups | రెండు (౨) కప్పుల అన్నం ( పొడిగా వండినవి)
  • 2 tsp of dania | రెండు ౨ చిన్న చెంచాల దనియాలు
  • 2 two tsp of Cumin |రెండు (౨) టీ స్పూన్లు జీలకర్ర
  • Salt to taste : తగినంత ఉప్పు
  • పది (౧౦) మిరియాలు | Pepper ten (10)
  • Dry Chillies ten (10) | పది (౧౦ ) ఎండు మిర్చిలు
  • ½ cup of Tamarind pulp | ½ అర కప్పు చింతపండు గుజ్జు
  • ¼ cup of Jaggery | ౧/౪ పావు కప్పు బెల్లం
  • అర కప్పు (౧/౨) తురుముకున్నా కొబ్బరి | half cup (½) of Coconut powder
  • ఒక టీ స్పూన్ ఆవాలు | tsp of mustard seeds
  • కొద్దిగా తాజా కరివేపాకు |Curry leaves : a little
  • ¼ Cup boiled bhutta | పావు కప్పు ముందుగా ఉడికించిన బఠాని
  • ½ Cup Refined oil | అర కప్పు (౧/౨ వంట నూనె)
  • ఒకటి క్యారెట్ |carrot one

తయారు చేయు విధానము

Step 1

ఒక బాణలిని పొయ్యి మీద పెట్టి అందులో కాస్తంత నూనెను పోసి వేడి అయ్యాక దానిలో దనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర మరియు మిరియాలను వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి

Step 2

మరియొక్క గిన్నలో చింతపండు గుజ్జు మరియు బెల్లంను బాగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి.

Step 3

ఆ తరువాత ఒక గిన్నలోకి ముందుగా ఉడికించిన అన్నం, చింతపండు బెల్లం గుజ్జును , రుబ్బుకున్నా మిరియాల పొడి , తురుముకున్నా కొబ్బరి మరియు సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

Step 4

ఇప్పుడు మిగిలిఉన్న నూనె వేసి వేడి అయినతరువాత అందులో కరివేపాకు ఆవాలను వేసి తరువాత కేరెట్ పసుపు వేసి ఆ తరువాత అన్ని కలిపిన అన్నం వేసి కలిపి సన్నని మంట మీద పది నిముషాలపాటు ఉంచి పొయ్యి ఆపుకోవాలి.


Masala Rice In Telugu
 
Masala Rice In Telugu | మషాలా రైస్ | మషాలా అన్నం
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • Dry cooked rice: two cups | రెండు (౨) కప్పుల అన్నం ( పొడిగా వండినవి)
  • 2 tsp of dania | రెండు ౨ చిన్న చెంచాల దనియాలు
  • 2 two tsp of Cumin |రెండు (౨) టీ స్పూన్లు జీలకర్ర
  • Salt to taste : తగినంత ఉప్పు
  • పది (౧౦) మిరియాలు | Pepper ten (10)
  • Dry Chillies ten (10) | పది (౧౦ ) ఎండు మిర్చిలు
  • ½ cup of Tamarind pulp | ½ అర కప్పు చింతపండు గుజ్జు
  • ¼ cup of Jaggery | ౧/౪ పావు కప్పు బెల్లం
  • అర కప్పు (౧/౨) తురుముకున్నా కొబ్బరి | half cup (½) of Coconut powder
  • ఒక టీ స్పూన్ ఆవాలు | tsp of mustard seeds
  • కొద్దిగా తాజా కరివేపాకు |Curry leaves : a little
  • ¼ Cup boiled bhutta | పావు కప్పు ముందుగా ఉడికించిన బఠాని
  • ½ Cup Refined oil | అర కప్పు (౧/౨ వంట నూనె)
  • ఒకటి క్యారెట్ |carrot one
Instructions
తయారు చేయు విధానము
  1. ఒక బాణలిని పొయ్యి మీద పెట్టి అందులో కాస్తంత నూనెను పోసి వేడి అయ్యాక దానిలో దనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర మరియు మిరియాలను వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.
  2. మరియొక్క గిన్నలో చింతపండు గుజ్జు మరియు బెల్లంను బాగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి.
  3. ఆ తరువాత ఒక గిన్నలోకి ముందుగా ఉడికించిన అన్నం, చింతపండు బెల్లం గుజ్జును , రుబ్బుకున్నా మిరియాల పొడి , తురుముకున్నా కొబ్బరి మరియు సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
  4. ఇప్పుడు మిగిలిఉన్న నూనె వేసి వేడి అయినతరువాత అందులో కరివేపాకు ఆవాలను వేసి తరువాత కేరెట్ పసుపు వేసి ఆ తరువాత అన్ని కలిపిన అన్నం వేసి కలిపి సన్నని మంట మీద పది నిముషాలపాటు ఉంచి పొయ్యి ఆపుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,747

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu