Mealmekar Biryani Preparation In Telugu

2014-02-10
Allrecipeshere

Mealmekar Biryani Preparation In Telugu | మీల్‌ మేకర్‌ బిర్యానీ తయారీ విధానము| మీల్‌ మేకర్‌ తో కొన్ని వంటలు

మిల్మేకర్ బిర్యానీ తయారీలో వాడే పదార్ధాలు

  • ౧ ఒక కప్పు బియ్యం | 1 of cup rice
  • ౨ రెండు చిన్న చెంచా నెయ్యి | 2 tsp ghee
  • ౨ లవంగాలు | 2 cloves
  • ౨ దాల్చిన చెక్క | 2 Cinnamon
  • ౨ యాలుకలు |2 cardamom
  • ౨ బిర్యనిఆకు |2 Indian bay leaf
  • ½ కప్పు మిల్మేకర్ |½ cup Black pepper
  • తగినంత - ఉప్పు |Salt to taste
  • పుదినా - కట్ట
  • ఒక కట్ట కొత్తిమీర |Coriander - Bundle
  • ఒక చిన్న చెంచా బిర్యానీ మసాలా | Biryani Masala one tsp
  • ½ ( అర కప్పు ) ఉల్లి మరియు పచ్చి మిర్చి ముక్కలు |½ (half a cup), onion and green chilli slices

మిల్మేకర్ బిర్యానీ తయారీ ఎలా

Step 1

ముందుగా బియ్యంని శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

Step 2

మీల్ మేకర్‌ను వేడి నీళ్ళల్లో వేసి ఒక నిముషం పాటు ఉంచినా తరువాత నీళ్ళను పిండి పక్కనపెట్టుకోవాలి.

Step 3

ఇప్పుడు పొయ్యిని వెలిగించి కళాయిని పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చెయ్యాలి.

Step 4

నెయ్యి కాగిన తరువాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యలుకులు మరియు బిర్యానీఆకు వేసి వేయించుకోవాలి.

Step 5

మసాలా దినుసులు నెయ్యిలో వేగాక తరువాత అందులో పుదినా, ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి.

Step 6

ముందుగా సిద్ధం చేసుకున్నా మీల్‌ మేకర్‌ను వేసి కాసేపు వేయించుకోవాలి

Step 7

తరువాత ముందుగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి అందులో రెండు (౨) కప్పుల నీళ్ళు మరియు సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న బిర్యానీ మసాలా వేసి మూతపెట్టి ఉడికించాలి.

Step 8

కాసేపటికి బిర్యానీ రైస్ సిద్ధం అవ్వుతుంది. సిద్ధమైన తరువాత పొయ్యి ఆపి అందులో తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టాలి.

Step 9

అంతే వడించుకోవడానికి రుచికరమైన మీల్‌ మేకర్‌ బిర్యానీ సిద్ధం


Mealmekar Biryani Preparation In Telugu
 
Mealmekar Biryani Preparation In Telugu | మీల్‌ మేకర్‌ బిర్యానీ తయారీ విధానము| మీల్‌ మేకర్‌ తో కొన్ని వంటలు
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
మీల్‌ మేకర్‌ బిర్యానీ తయారీలో వాడే పదార్ధాలు
  • ౧ ఒక కప్పు బియ్యం | 1 of cup rice
  • ౨ రెండు చిన్న చెంచా నెయ్యి | 2 tsp ghee
  • ౨ లవంగాలు | 2 cloves
  • ౨ దాల్చిన చెక్క | 2 Cinnamon
  • ౨ యాలుకలు |2 cardamom
  • ౨ బిర్యనిఆకు |2 Indian bay leaf
  • ½ కప్పు మిల్మేకర్ |½ cup Black pepper
  • తగినంత - ఉప్పు |Salt to taste
  • పుదినా - కట్ట | Mint leaf Bundle
  • ఒక కట్ట కొత్తిమీర |Coriander - Bundle
  • ఒక చిన్న చెంచా బిర్యానీ మసాలా | Biryani Masala one tsp
  • ½ ( అర కప్పు ) ఉల్లి మరియు పచ్చి మిర్చి ముక్కలు | ½ (half a cup), onion and green chilli slices
Instructions
మిల్మేకర్ బిర్యానీ తయారీ ఎలా
  1. ముందుగా బియ్యంని శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. మీల్ మేకర్‌ను వేడి నీళ్ళల్లో వేసి ఒక నిముషం పాటు ఉంచినా తరువాత నీళ్ళను పిండి పక్కనపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పొయ్యిని వెలిగించి కళాయిని పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
  4. నెయ్యి కాగిన తరువాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యలుకులు మరియు బిర్యానీఆకు వేసి వేయించుకోవాలి.
  5. మసాలా దినుసులు నెయ్యిలో వేగాక తరువాత అందులో పుదినా, ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి.
  6. ముందుగా సిద్ధం చేసుకున్నా మీల్‌ మేకర్‌ను వేసి కాసేపు వేయించుకోవాలి
  7. తరువాత ముందుగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి అందులో రెండు (౨) కప్పుల నీళ్ళు మరియు సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న బిర్యానీ మసాలా వేసి మూతపెట్టి ఉడికించాలి.
  8. కాసేపటికి బిర్యానీ రైస్ సిద్ధం అవ్వుతుంది. సిద్ధమైన తరువాత పొయ్యి ఆపి అందులో తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టాలి.
  9. అంతే వడించుకోవడానికి రుచికరమైన మీల్‌ మేకర్‌ బిర్యానీ సిద్ధం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

943

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu