Mentikura Vadiyalu Recipe In Telugu

2014-05-08
Allrecipeshere

Mentikura Vadiyalu Recipe In Telugu | మెంతికూర వడియాలు

కావలసిన వస్తువులు

  • 2 (౨) రెండు కప్పుల మెంతికూర
  • ¼ (పావు) కిలో పెసరపప్పు
  • 100 (౧౦౦) వంద గ్రాముల పచ్చిమిర్చి
  • రెండు 2 (౨) స్పూనుల జీలకర్ర
  • 5 (౫) ఐదు స్పూనులు ఉప్పు
  • చిన్న స్పూన్ ఇంగువ
  • 2 (౨) రెండు కట్టలు కొత్తిమీర
  • అల్లం పేస్టు 5 (౫) స్పూనులు

తయారు చేయు విధానము

Step 1

మొదటగా పెసరపప్పుని ఒక గంట ముందు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి.

Step 2

తరువాత ఇప్పుడు మెంతికూరను మరియు కొత్తిమీరను శుభ్రముగా కడుకొని తుడిచి పక్కన పెట్టుకోవాలి.

Step 3

ముందుగా నానపెట్టుకున్నా పెసరపప్పుని శుభ్రముగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో సన్నగా కోసిన పచ్చిమిర్చి, జీలకర్ర , అల్లం తురుము మరియు ఉప్పు వేసి కలిపి మిక్సీలో మెత్తగా అయ్యే దాకా రుబ్బుకోవాలి.

Step 4

ఆ తరువాత అందులో కొత్తిమీర, మెంతి ఆకులు మరియు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి.

Step 5

ఆ తరువాత ఒక ప్లాస్టిక్ కాగితం పై వడియాల్లా ఆకారం వచ్చేలా పెట్టుకోవాలి.


Mentikura Vadiyalu Recipe In Telugu
 
Mentikura Vadiyalu Recipe In Telugu | మెంతికూర వడియాలు
Author:
Recipe type: Snacks
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 2 (౨) రెండు కప్పుల మెంతికూర
  • ¼ (పావు) కిలో పెసరపప్పు
  • 100 (౧౦౦) వంద గ్రాముల పచ్చిమిర్చి
  • రెండు 2 (౨) స్పూనుల జీలకర్ర
  • 5 (౫) ఐదు స్పూనులు ఉప్పు
  • చిన్న స్పూన్ ఇంగువ
  • 2 (౨) రెండు కట్టలు కొత్తిమీర
  • అల్లం పేస్టు 5 (౫) స్పూనులు
Instructions
తయారు చేయు విధానము
  1. మొదటగా పెసరపప్పుని ఒక గంట ముందు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత ఇప్పుడు మెంతికూరను మరియు కొత్తిమీరను శుభ్రముగా కడుకొని తుడిచి పక్కన పెట్టుకోవాలి.
  3. ముందుగా నానపెట్టుకున్నా పెసరపప్పుని శుభ్రముగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో సన్నగా కోసిన పచ్చిమిర్చి, జీలకర్ర , అల్లం తురుము మరియు ఉప్పు వేసి కలిపి మిక్సీలో మెత్తగా అయ్యే దాకా రుబ్బుకోవాలి.
  4. ఆ తరువాత అందులో కొత్తిమీర, మెంతి ఆకులు మరియు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి.
  5. ఆ తరువాత ఒక ప్లాస్టిక్ కాగితం పై వడియాల్లా ఆకారం వచ్చేలా పెట్టుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

934

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu