Milk Chocolate

2013-12-01
Allrecipeshere

Milk Chocolate Recipes | Recipes With Chocolate Milk In Them | మిల్క్ చాక్లెట్లు | చాక్లెట్ స్పెషల్ | Christmas Chocolate Recipes | New Year Chocolate Recipe

రుచికరమైన మిల్క్ చాక్లెట్ చూస్తే చాలు పిల్లలకి , యువకులకి పండగే పండగ అందుచేత మీ ప్రియమైనవారు కోపంతో లేదా అలిగినప్పుడు మీరు మీ చేతో చాక్లెట్లు చేసి బహుమతిగా ఇస్తే బాగుంటుంది.

  • జన్మదినం సందర్భంగా మీ ఇంట్లోనే తయారు చేసి మీ ప్రియమైనవారికీ చాక్లెట్లను పెట్టవచ్చును.
  • చాక్లెట్లుతో పిల్లను మచ్చిగా చేసుకోవచ్చు.
  • ప్రేమికుల రోజు చాక్లెట్లను బహుమతిగా ఇచ్చి మీ ప్రేమను వ్యక్తం చేసోకోవచ్చు.
  • క్రిస్మస్ సందర్భంగా చాక్లెట్ చేసి బహుమతిగా ఇవచ్చు.
  • నూతన సంవత్సరం రోజు కూడా చాక్లెట్ చేసి బహుమతిగా ఇవచ్చు.

 

కావలసినవి

  • పాలు ౧ లీటర్ - 1 liter of milk
  • కోకో పొడి ౫ చెంచాలు - 5 spoons of cocoa powder
  • జీడిపప్పు ౧౦ - Cashew 10
  • కొబ్బరి చిప్ప ౧ - Coconut shell 1
  • పంచదార ౨౦౦ గ్రా Sugar 200 Grams

తయారు చేయు విధానం

Step 1

ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పాలు పోసి, సన్నని సెగ పై పొయ్యి మీద పెట్టి బాగా కలుపుతూ కోవాలాగా తయారు చేసుకొని దించుకోవాలి.

Step 2

మిక్సీలో కొబ్బరి కోరు మరియు జీడిపప్పుని వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

Step 3

ఇప్పుడు కొబ్బరి ముద్ద ఎంత ఉంటే దానికి సమానముగా పంచదారను వేసి ముద్దలా బాగా కలిపి ఉంచుకోవాలి.

Step 4

మరొక గిన్నెలో నీరు మరియు 200 గ్రాముల పంచదారని వేసి తీగ పాకం పట్టి ముందుగా సిద్ధం చేసుకున్నా కోవా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.

Step 5

కోవా పాకం గట్టిపడిన తరువాత దించుకొని అందులో కోకో పౌడర్ మరియు కొబ్బరి ముద్ద వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.

Step 6

ఇప్పుడు కలుపుకున్నా పిండిని అరంగుళం మందంగా వత్తుకొని మనకి కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసుకొని చల్లార్చుకోవాలి. తరువాత సీసాలో నిల్వ చేసుకోవచ్చు.


Milk Chocolate
 
Milk Chocolate Recipes | Recipes With Chocolate Milk In Them | మిల్క్ చాక్లెట్లు | చాక్లెట్ స్పెషల్
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • పాలు ౧ లీటర్ - 1 liter of milk
  • కోకో పొడి ౫ చెంచాలు - 5 spoons of cocoa powder
  • జీడిపప్పు ౧౦ - Cashew 10
  • కొబ్బరి చిప్ప ౧ - Coconut shell 1
  • పంచదార ౨౦౦ గ్రా Sugar 200 Grams
Instructions
తయారు చేయు విధానం
  1. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పాలు పోసి, సన్నని సెగ పై పొయ్యి మీద పెట్టి బాగా కలుపుతూ కోవాలాగా తయారు చేసుకొని దించుకోవాలి.
  2. మిక్సీలో కొబ్బరి కోరు మరియు జీడిపప్పుని వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు కొబ్బరి ముద్ద ఎంత ఉంటే దానికి సమానముగా పంచదారను వేసి ముద్దలా బాగా కలిపి ఉంచుకోవాలి.
  4. మరొక గిన్నెలో నీరు మరియు 200 గ్రాముల పంచదారని వేసి తీగ పాకం పట్టి ముందుగా సిద్ధం చేసుకున్నా కోవా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
  5. కోవా పాకం గట్టిపడిన తరువాత దించుకొని అందులో కోకో పౌడర్ మరియు కొబ్బరి ముద్ద వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు కలుపుకున్నా పిండిని అరంగుళం మందంగా వత్తుకొని మనకి కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసుకొని చల్లార్చుకోవాలి. తరువాత సీసాలో నిల్వ చేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0.5 / 5)

0.5 5 2
Rate this recipe

2 people rated this recipe

857

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu