Milk Sharbat Recipe In Telugu Recipes Collection

2014-04-04
Allrecipeshere

Milk Sharbat Recipe In Telugu Recipes Collection | వేసవికి మిల్క్ షర్బత్ పానీయం

తయారీలో వాడే పదార్ధాలు

  • ఒక (౧ ) కప్పు కాచి మరియు చల్లార్చిన పాలు
  • ఒక (౧ ) చిన్న చెంచా పంచదార / చక్కెర
  • ( 5 to 6 ) ౫ నుంచి ౬ వరకు వెనిల్ల ఎసస్స్ లేదా నాలుగైదు సబ్జా ఆకులు

తయారీ ఎలా

Step 1

ముందుగా పాలను కాచి చల్లార్చుకోవాలి.

Step 2

తరువాత అందులో పంచదారను / చక్కెర వేసి కరిగేదాకా కలుపుకోవాలి.

Step 3

చక్కెర కరిగిన తరువాట అందులో ఎసస్స్ వేసి ఫ్రిజ్లో పెట్టి చల్లబరచండి.

Step 4

అంతే చల్ల చల్లని మిల్క్ షర్బత్ సర్వేకు సిద్ధమైనట్లే.


Milk Sharbat Recipe In Telugu Recipes Collection
 
Milk Sharbat Recipe In Telugu Recipes Collection | వేసవికి మిల్క్ షర్బత్ పానీయం
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ఒక (౧ ) కప్పు కాచి మరియు చల్లార్చిన పాలు
  • ఒక (౧ ) చిన్న చెంచా పంచదార / చక్కెర
  • ( 5 to 6 ) ౫ నుంచి ౬ వరకు వెనిల్ల ఎసస్స్ లేదా నాలుగైదు సబ్జా ఆకులు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా పాలను కాచి చల్లార్చుకోవాలి.
  2. తరువాత అందులో పంచదారను / చక్కెర వేసి కరిగేదాకా కలుపుకోవాలి.
  3. చక్కెర కరిగిన తరువాట అందులో ఎసస్స్ వేసి ఫ్రిజ్లో పెట్టి చల్లబరచండి.
  4. అంతే చల్ల చల్లని మిల్క్ షర్బత్ సర్వేకు సిద్ధమైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

639

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu