Milkshake Recipe In Telugu

2014-04-01
Allrecipeshere

Delicious Milkshake Recipe In Telugu | రుచికరమైన మిల్క్ షేక్ / పాల పానీయాన్ని తాయారు చేయు విధానం తెలుసుకోండి

కావలసినవి

  • ౨ (2) కప్పుల పాలు
  • ౨ (2) కప్పుల పండ్ల రసం
  • ౨ (2) టేబుల్స్పూన్ / పెద్ద చెంచా పంచదార
  • మీకు నచ్చిన రంగు చుక్కలు కొద్దిగా

తయారు చేయు విధానం

Step 1

గమనించండి : ఆరేంజ్ / కమలాపండు, మ్యాంగో / మామిడిపండ్లు, ఆపల్ , గ్రేప్స్ / ద్రాక్షపండ్లు, పైనాపల్ / అనాస పండు ఏదైనా పండ్ల రసంని తీసుకోండి.

Step 2

తరువాత పాలని వేడి చేసి అందులో పంచదారను వేసి అది కరిగే దాకా కలిపి దించి చల్లార్చుకోవాలి.

Step 3

పాలు బాగా చల్ల బడినతరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పండ్ల రసాని వేసి కలుపుతూ రంగు చుక్కలని వేసుకోవాలి.

Step 4

తరువాత సిద్ధ మైన రసాన్ని మిక్సీలో వేసి బాగా కలియ బెట్టుకోవాలి.

Step 5

అంతే మిల్క్ షేక్ని ఫ్రిజ్లో పెట్టి బాగా చాలరిన తరువాత సెర్వ్ చేసేముందు రెండు గ్లాసులలో తిరగబోసీతే నురుగు వచ్చి బాగా కనబడుతుంది.


Milkshake Recipe In Telugu
 
Delicious Milkshake Recipe In Telugu | రుచికరమైన మిల్క్ షేక్ / పాల పానీయాన్ని తాయారు చేయు విధానం తెలుసుకోండి
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • ౨ (2) కప్పుల పాలు
  • ౨ (2) కప్పుల పండ్ల రసం
  • ౨ (2) టేబుల్స్పూన్ / పెద్ద చెంచా పంచదార
  • మీకు నచ్చిన రంగు చుక్కలు కొద్దిగా
Instructions
తయారు చేయు విధానం
  1. గమనించండి : ఆరేంజ్ / కమలాపండు, మ్యాంగో / మామిడిపండ్లు, ఆపల్ , గ్రేప్స్ / ద్రాక్షపండ్లు, పైనాపల్ / అనాస పండు ఏదైనా పండ్ల రసంని తీసుకోండి.
  2. తరువాత పాలని వేడి చేసి అందులో పంచదారను వేసి అది కరిగే దాకా కలిపి దించి చల్లార్చుకోవాలి.
  3. పాలు బాగా చల్ల బడినతరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పండ్ల రసాని వేసి కలుపుతూ రంగు చుక్కలని వేసుకోవాలి.
  4. తరువాత సిద్ధ మైన రసాన్ని మిక్సీలో వేసి బాగా కలియ బెట్టుకోవాలి.
  5. అంతే మిల్క్ షేక్ని ఫ్రిజ్లో పెట్టి బాగా చాలరిన తరువాత సెర్వ్ చేసేముందు రెండు గ్లాసులలో తిరగబోసీతే నురుగు వచ్చి బాగా కనబడుతుంది.
Notes
Summer special | వేసవి ప్రత్యేక పానీయం | ग्रीष्मकालीन विशेष पेय

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

3,149

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu