Minapa Garelu

2013-09-05
Allrecipeshere

మినప గారెలు | Minapa Garelu Andhra Recipe

రుచికరమైన మినప గారెలు తయారీ విధానము

కావలసిన వస్తువులు

  • మినపప్పు ½ కేజి
  • నూనె 500 గ్రా
  • జీలకర్ర 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత

తయారు చేయు విధానము

Step 1

కడుకున్న మినపప్పుని 4 గంటలయినా నానబెట్టాలి. తరువాత నీళ్లని వడగట్టుకోని మిక్సీలో మినపప్పుతో పాటు ఉప్పునీ వేసుకొని మెత్తగా మరియు చిక్కగా రుబ్బుకోవాలి.

Step 2

తరువాత జీలకర్ర వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడియ్యాక పిండిని చేతిమీద గాని లేదా అరిటాకుమీద గాని కావలసినంత పరిమాణములో వత్తుకొని దానిని నూనెలోవేసి గారెలు దోరగా లేదా బంగారు రంగులో వచ్చాక బయటకు తీయాలి

Step 3

మినప గారెలు సిద్ధం


సూచన (నోట్ ) : ”   పప్పును ముందుగా 4 గంటలయినా నానబెట్టాలి ”
Minapa Garelu
 
మినప గారెలు | Minapa Garelu Andhra Recipe
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • మినపప్పు ½ కేజి
  • నూనె 500 గ్రా
  • జీలకర్ర 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
Instructions
తయారు చేయు విధానము
  1. కడుకున్న మినపప్పుని 4 గంటలయినా నానబెట్టాలి. తరువాత నీళ్లని వడగట్టుకోని మిక్సీలో మినపప్పుతో పాటు ఉప్పునీ వేసుకొని మెత్తగా మరియు చిక్కగా రుబ్బుకోవాలి.
  2. తరువాత జీలకర్ర వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడియ్యాక పిండిని చేతిమీద గాని లేదా అరిటాకుమీద గాని కావలసినంత పరిమాణములో వత్తుకొని దానిని నూనెలోవేసి గారెలు దోరగా లేదా బంగారు రంగులో వచ్చాక బయటకు తీయాలి.
  3. మినప గారెలు సిద్ధం.
Notes
సూచన (నోట్ ) : " పప్పును ముందుగా 4 గంటలయినా నానబెట్టాలి ".
గారెలు దోరగా లేదా బంగారు రంగులో వచ్చాక గరిట తో తీసి వేడి వేడి గా వడ్డించు కొని తినచ్చు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,601

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu