Minapa Vada On Varalakshmi Vratham

2014-07-18
  • Yield : 1
  • Servings : 16
  • Prep Time : 10m
  • Cook Time : 30m
  • Ready In : 35m
Allrecipeshere

Ulundu Vadai Recipe | Minapappu Vadalu Recipe | Medhu Vadai | Minapa Garelu

కావలసిన వస్తువులు

  • ఒక కప్పు మినప ధాల్ | మినపప్పు
  • మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి
  • రెండు చిన్న చెంచాల అల్లం చక్కగా కోసినవి
  • ఒకట్టి చిన్న చెంచాల ఉప్పు
  • ఒక చిటికెడు ఇంగువ
  • మిరియాలు 1/2 tsp (ఐచ్ఛిక)
  • ఉల్లిపాయ 1 చిన్న పరిమాణం (ఐచ్ఛిక)
  • కరివేప ఆకు ఒక రెమ్మ
  • కొత్తిమీర 1 టేబుల్ స్పూన్
  • బియ్యం పిండి ఒక చిన్న చెంచా

తయారు చేయు విధానము

Step 1

ముందుగా మినపప్పుని ఒక గంట సేపు నానపెట్టుకున్నా తరువాత నీళ్ళను వడగట్టుకోవాలి.

Step 2

నానపెట్టి సిద్ధం చేసుకున్నా మినపప్పులో నీళ్ళను జోడించి గ్రైండర్ లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ( గమనిక : మిక్సర్ జార్ త్వరగా వేడెక్కుతుంది అందుచేత మినపప్పుని ఒక గంట సేపు ఫ్రీజ్ లో పెట్టి నానపెట్టుకోవాలి లేదా ఐస్ వాటర్ వేసుకొంటే వేడెక్కదు)

Step 3

ఇప్పుడు రుబ్బుకున్నా పిండిలో మిరియాల పొడి, బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, చిటికెడు ఇంగువ, కొత్తిమీర మరియు కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి.

Step 4

తరువాత ఒక పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి నూనె వేడైన తరువాత సన్నని మంట మీద పెట్టుకోవాలి.

Step 5

ఈ లోపు ఎడమ చేతి మీద కాస్తని నీళ్ళు చల్లుకొని కుడి చేతితో సిద్ధం చేసుకున్నా పిండిని తీసుకొని ఎడమ చేతి మీద ముద్దగా వేసి కాస్త ముద్దను ఒత్తి మధ్యలో ఒక రంధ్రం చేసుకోవాలి.

Step 6

ఇప్పుడు కాగుతున్నా నూనెలో మెల్లగా వేసుకొని దోరగా వేయించుకోవాలి.

Step 7

పాన్ పరిమాణం బట్టి మూడు నుంచి నాలుగు ఒకేసారి వేయించుకోవచ్చు.


Minapa Vada On Varalakshmi Vratham
 
>Ulundu Vadai Recipe | Minapappu Vadalu Recipe | Medhu Vadai | Minapa Garelu
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • ఒక కప్పు మినప ధాల్ | మినపప్పు
  • మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి
  • రెండు చిన్న చెంచాల అల్లం చక్కగా కోసినవి
  • ఒకట్టి చిన్న చెంచాల ఉప్పు
  • ఒక చిటికెడు ఇంగువ
  • మిరియాలు ½ tsp (ఐచ్ఛిక)
  • ఉల్లిపాయ 1 చిన్న పరిమాణం (ఐచ్ఛిక)
  • కరివేప ఆకు ఒక రెమ్మ
  • కొత్తిమీర 1 టేబుల్ స్పూన్
  • బియ్యం పిండి ఒక చిన్న చెంచా
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా మినపప్పుని ఒక గంట సేపు నానపెట్టుకున్నా తరువాత నీళ్ళను వడగట్టుకోవాలి.
  2. నానపెట్టి సిద్ధం చేసుకున్నా మినపప్పులో నీళ్ళను జోడించి గ్రైండర్ లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ( గమనిక : మిక్సర్ జార్ త్వరగా వేడెక్కుతుంది అందుచేత మినపప్పుని ఒక గంట సేపు ఫ్రీజ్ లో పెట్టి నానపెట్టుకోవాలి లేదా ఐస్ వాటర్ వేసుకొంటే వేడెక్కదు)
  3. ఇప్పుడు రుబ్బుకున్నా పిండిలో మిరియాల పొడి, బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, చిటికెడు ఇంగువ, కొత్తిమీర మరియు కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి.
  4. తరువాత ఒక పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి నూనె వేడైన తరువాత సన్నని మంట మీద పెట్టుకోవాలి.
  5. ఈ లోపు ఎడమ చేతి మీద కాస్తని నీళ్ళు చల్లుకొని కుడి చేతితో సిద్ధం చేసుకున్నా పిండిని తీసుకొని ఎడమ చేతి మీద ముద్దగా వేసి కాస్త ముద్దను ఒత్తి మధ్యలో ఒక రంధ్రం చేసుకోవాలి.
  6. ఇప్పుడు కాగుతున్నా నూనెలో మెల్లగా వేసుకొని దోరగా వేయించుకోవాలి.
  7. పాన్ పరిమాణం బట్టి మూడు నుంచి నాలుగు ఒకేసారి వేయించుకోవచ్చు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

893

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu