Minapappu Appadalu Recipe

2014-05-09
Allrecipeshere

Minapappu Appadalu Recipe | తెలుగు వారి మినపప్పు అప్పడాలు 

ఇందుకు కావలసినవి

  • మినపప్పు
  • తగినంత ఉప్పు
  • చిటికెడు ఇంగువా
  • పాలు
  • మిరియాల పొడి

తయారు చేయు విధానం

Step 1

ముందుగా మినపప్పుని మెత్తగా పిండి లాగా విసిరి జల్లడ పట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత పిండిని ఒక గిన్నెలో వేసి అందులో సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ మరియు పాలు వేసి వీటన్నింటిని నీటితో కలిపి ముద్ద చేసి నానపెట్టుకోవాలి.

Step 3

సిద్ధం చేసుకున్నా ముద్దను రోట్లో వేసి బాగుగా దంచవలయును. ( ఎంత దంచిన అంత మంచిది)

Step 4

ముద్దను నూనె చేతితో బాగా పిసికి ఉండలు చేసి వాటిని పీట పై నుంచి కర్రతో అప్పడాలు తయారు చేసుకోవలెను. అవసరమైతే వాటి పై మిరియాల పొడి వేసి పిండిని బాగా కలుపుకోవలెను. ఇలా అప్పడాలను చేసుకొనవచ్చును.


Minapappu Appadalu Recipe
 
Author:
Ingredients
ఇందుకు కావలసినవి
  • మినపప్పు
  • తగినంత ఉప్పు
  • చిటికెడు ఇంగువా
  • పాలు
  • మిరియాల పొడి
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా మినపప్పుని మెత్తగా పిండి లాగా విసిరి జల్లడ పట్టుకోవాలి.
  2. ఆ తరువాత పిండిని ఒక గిన్నెలో వేసి అందులో సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ మరియు పాలు వేసి వీటన్నింటిని నీటితో కలిపి ముద్ద చేసి నానపెట్టుకోవాలి.
  3. సిద్ధం చేసుకున్నా ముద్దను రోట్లో వేసి బాగుగా దంచవలయును. ( ఎంత దంచిన అంత మంచిది)
  4. ముద్దను నూనె చేతితో బాగా పిసికి ఉండలు చేసి వాటిని పీట పై నుంచి కర్రతో అప్పడాలు తయారు చేసుకోవలెను. అవసరమైతే వాటి పై మిరియాల పొడి వేసి పిండిని బాగా కలుపుకోవలెను. ఇలా అప్పడాలను చేసుకొనవచ్చును.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(5 / 5)

5 5 4
Rate this recipe

4 people rated this recipe

4,451

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu