Minapappu Jantikalu For Varalakshmi Pooja

2014-08-05
Allrecipeshere

Minapappu Jantikalu For Varalakshmi Pooja | మినపప్పు జంతికలు వరలక్ష్మి పూజికి 

కావలసినవి

  • 1 కప్పు మినపప్పు
  • 4 - ౪ కప్పుల బియ్యం పిండి
  • 1- ౧ స్పూన్ వాము
  • ¼ కప్పు వెన్న
  • రుచికి తగినంత ఉప్పు
  • సరిపడా వంట నూనె
  • ½ చెంచా కారం పొడి

తయారు చేయు విధానం

Step 1

ముందుగా కుక్కర్ లో మినపప్పు మరియు రెండు గ్లాసుల నీళ్ళు పోసి 3 కూతలు వచ్చే వరకు ఉడికించుకొని దించుకోవాలి.

Step 2

ఆ తరువాత మిగిలి ఉన్న నీళ్ళను తీసి అందులో బియ్యం పిండి, ఉప్పు, వెన్న మరియు కారం వేసి జంతికల పిండిలా కలుపుకోవాలి.

Step 3

కలుపుకున్నా పిండిని జంతికల గొట్టంలో కొద్దిగా పెట్టి కాగుతున్నా నూనెలో గొట్టాన్ని ఒత్తుతూ జంతికలను నూనెలో వేయాలి.


Minapappu Jantikalu For Varalakshmi Pooja
 
Minapappu Jantikalu For Varalakshmi Pooja | మినపప్పు జంతికలు వరలక్ష్మి పూజికి
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 1 కప్పు మినపప్పు
  • 4 - ౪ కప్పుల బియ్యం పిండి
  • 1- ౧ స్పూన్ వాము
  • ¼ కప్పు వెన్న
  • రుచికి తగినంత ఉప్పు
  • సరిపడా వంట నూనె
  • ½ చెంచా కారం పొడి
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా కుక్కర్ లో మినపప్పు మరియు రెండు గ్లాసుల నీళ్ళు పోసి 3 కూతలు వచ్చే వరకు ఉడికించుకొని దించుకోవాలి.
  2. ఆ తరువాత మిగిలి ఉన్న నీళ్ళను తీసి అందులో బియ్యం పిండి, ఉప్పు, వెన్న మరియు కారం వేసి జంతికల పిండిలా కలుపుకోవాలి.
  3. కలుపుకున్నా పిండిని జంతికల గొట్టంలో కొద్దిగా పెట్టి కాగుతున్నా నూనెలో గొట్టాన్ని ఒత్తుతూ జంతికలను నూనెలో వేయాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,339

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu