Minapappu Vadiyalu Recipe

2014-05-09
Allrecipeshere

Andhra Special Minapappu Vadiyalu Recipe  | ఆంధ్ర వారీ మినపప్పు వడియాలు

 

కావలసిన పదార్థాలు

  • 1(౧) ఒక కిలో మినపప్పు
  • సరిపడా ఉప్పు
  • తగినంత కారం

తయారు చేయు విధానము

Step 1

ముందుగా మినపప్పుని శుభ్రముగా కడిగి దానిని సుమారు ఆరు గంటల సేపు నానపెట్టుకోవాలి.

Step 2

ఇప్పుడు నానిన పెసరపప్పుని మెత్తగా రుబ్బుకొని దానిలో తగినంత ఉప్పు , కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి.

Step 3

ఆ తరువాత ఒక తడిపిన దుప్పటిని తీసుకొని దాని మీద చిన్నచిన్న వడియాల్లాగా పెట్టుకోవలెను.ఇలా పెట్టుకున్నా వడియాలు ఎండిన తరువాత నూనెలో వేయించుకుంటే గుల్లగా ఉండును.


Minapappu Vadiyalu Recipe
 
Andhra Special Minapappu Vadiyalu Recipe In Telugu | ఆంధ్ర వారీ మినపప్పు వడియాలు
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 1(౧) ఒక కిలో మినపప్పు
  • సరిపడా ఉప్పు
  • తగినంత కారం
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా మినపప్పుని శుభ్రముగా కడిగి దానిని సుమారు ఆరు గంటల సేపు నానపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు నానిన పెసరపప్పుని మెత్తగా రుబ్బుకొని దానిలో తగినంత ఉప్పు , కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి.
  3. ఆ తరువాత ఒక తడిపిన దుప్పటిని తీసుకొని దాని మీద చిన్నచిన్న వడియాల్లాగా పెట్టుకోవలెను.ఇలా పెట్టుకున్నా వడియాలు ఎండిన తరువాత నూనెలో వేయించుకుంటే గుల్లగా ఉండును.

 

Comment (1)

  1. posted by Jaya on November 16, 2016

    Naana pettindi minappappu, rubbedi pesara pappu?

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,262

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu