Mint Chutney Pudina Chutney Recipe In Telugu

2014-11-16
Allrecipeshere

Mint chutney recipe in telugu | Pudina chutney recipe in telugu language | Learn 3 types of indian chutney with basic chutney

తయారీకి కావలసినవి

  • 2 bunch of mint |౨ పుదీనా కట్టలు
  • 4 pieces of green chillies | ౪ పచ్చి మిర్చి ముక్కలు
  • 20 grams of ginger | ౨౦ ఇరవై గ్రాముల అల్లం
  • 6 Pieces of garlic | ౬ ఆరు వెల్లుల్లి ముక్కలు
  • 1 tbsp of cumin | ౧ పెద్ద చెంచా జీలకర్ర
  • 1 tbsp of coriander | ౧ పెద్ద చెంచా ధనియాలు
  • salt to taste | ఉప్పు సరిపడా
  • 1 cup of yogurt |౧ ఒక కప్పు పెరుగు
  • 2 tbsp of pomegranate seeds(dry) | ౨ రెండు పెద్ద చెంచాల దానిమ్మ గింజలు (ఎండినవి)

ఎలా చేయాలో తెల్సుకుందాం

Step 1

ప్రధానమైన మిశ్రమం

Step 2

ముందుగా మిక్సర్ గ్రైండర్ లో పుదీనా ఆకులు, పచ్చి మిర్చి, అల్లం,వెల్లుల్లి, ధనియాలు, రుచికితగినంత ఉప్పు, దానిమ్మ గింజలను మరియు కొద్దిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి.

Step 3

1)Kebab chutney | కబాబ్ పచ్చడి

Step 4

ఒక గిన్నలో 2 పెద్ద చెంచాల పుదీనా పచ్చడిని తీసుకొని దానికి సరిసమానముగా పెరుగు మరియు రుచికితగినంత ఉప్పునీ వేసి బాగా కలుపుకోవాలి.

Step 5

2)bhajia chutney | భజియా చట్నీ గుజరాత్ శైలి

Step 6

ఒక గిన్నలో 3 పెద్ద చెంచా పుదీనా పచ్చడిని వేసుకొని అందులో 2 చెంచాల పంచదార మరియు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి.

Step 7

3)Mint rice chutney | పుదీనా అన్నానికి పచ్చడి

Step 8

ఒక గిన్నలో ముందుగా సిద్ధం చేసుకున పుదీనా మిశ్రమంలో తరుగిన ఉల్లిపాయ ముక్కలు మరియు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాని అన్నంలో కలుపుకుంటే పుదీనా రైస్ సిద్ధమైనట్లే


Mint Chutney Pudina Chutney Recipe In Telugu
 
mint chutney recipe in telugu | pudina chutney recipe in telugu language | పుదీనా చట్నీ తయారు చేయు విధానం
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
ప్రధానమైన మిశ్రమం
  • 2 bunch of mint | ౨ పుదీనా కట్టలు
  • 4 pieces of green chillies | ౪ పచ్చి మిర్చి ముక్కలు
  • 1 tbsp of cumin | ౧ పెద్ద చెంచా జీలకర్ర
  • 6 Pieces of garlic | ౬ ఆరు వెల్లుల్లి ముక్కలు
  • 1 tbsp of coriander | ౧ పెద్ద చెంచా ధనియాలు పొడి
  • 20 grams of ginger | ౨౦ ఇరవై గ్రాముల అల్లం
  • salt to taste | ఉప్పు సరిపడా
  • 1 cup of yogurt |౧ ఒక కప్పు పెరుగు
  • 2 tbsp of pomegranate seeds(dry) | ౨ రెండు పెద్ద చెంచాల దానిమ్మ గింజలు (ఎండినవి)
Instructions
ప్రధానమైన మిశ్రమం
  1. ముందుగా మిక్సర్ గ్రైండర్ లో పుదీనా ఆకులు, పచ్చి మిర్చి, అల్లం,వెల్లుల్లి, ధనియాలు, రుచికితగినంత ఉప్పు, దానిమ్మ గింజలను మరియు కొద్దిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
Kebab chutney | కబాబ్ పచ్చడి
  1. ఒక గిన్నలో 2 పెద్ద చెంచాల పుదీనా పచ్చడిని తీసుకొని దానికి సరిసమానముగా పెరుగు మరియు రుచికితగినంత ఉప్పునీ వేసి బాగా కలుపుకోవాలి.
Bhajia chutney | భజియా చట్నీ గుజరాత్ శైలి
  1. ఒక గిన్నలో 3 పెద్ద చెంచా పుదీనా పచ్చడిని వేసుకొని అందులో 2 చెంచాల పంచదార మరియు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి.
Mint rice chutney | పుదీనా అపుదినా అన్నం పచ్చడి
  1. ఒక గిన్నలో ముందుగా సిద్ధం చేసుకున పుదీనా మిశ్రమంలో తరుగిన ఉల్లిపాయ ముక్కలు మరియు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాని అన్నంలో కలుపుకుంటే పుదీనా రైస్ సిద్ధమైనట్లే

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,480

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu