Mint Julep Drink Recipe In Telugu

2014-05-02
Allrecipeshere

Mint Julep Recipe In Telugu | మింట్ సారా రెసిపీ | పుదీనా తియ్యని పానీయము డ్రింక్ 

కావలసిన వస్తువులు

  • లెమన్ స్క్యాష్ 300 మిల్లీ లీటర్లు
  • అల్లము (జింజర్) ఏల్ 2 లీటర్లు
  • పుదీనా (మింట్) ఆకు 1 కట్ట
  • కోల్డ్ వాటర్ (చల్లని నీళ్ళు) 300 మిల్లీ లీటర్లు

తయారు చేయు విధానము

Step 1

లెమన్ స్క్యాష్ లో నీళ్ళు కలిపి దానిలో శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులను కూడా వేయండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో చల్లబరచండి.

Step 2

సర్వ్ చేసుకునే ముందు ఐస్ ముక్కలను మరియు జింజర్ ఏల్ ను కూడా వేసుకోండి.


Mint Julep Recipe In Telugu
 
Mint Julep Recipe In Telugu | మింట్ సారా రెసిపీ | పుదీనా తియ్యని పానీయము డ్రింక్
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • లెమన్ స్క్యాష్ 300 మిల్లీ లీటర్లు
  • అల్లము (జింజర్) ఏల్ 2 లీటర్లు
  • పుదీనా ఆకు 1 కట్ట
  • కోల్డ్ వాటర్ (చల్లని నీళ్ళు) 300 మిల్లీ లీటర్లు
Instructions
తయారు చేయు విధానము
  1. లెమన్ స్క్యాష్ లో నీళ్ళు కలిపి దానిలో శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులను కూడా వేయండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో చల్లబరచండి.
  2. సర్వ్ చేసుకునే ముందు ఐస్ ముక్కలను మరియు జింజర్ ఏల్ ను కూడా వేసుకోండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,105

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu