Mint Lemonade Drink Recipe In Telugu

2014-05-02
Allrecipeshere

Mint Lemonade Drink Recipe In Telugu | మింట్ నిమ్మరసం డ్రింక్ రెసిపి ఇప్పడు మన మాతృ బాష తెలుగులో తెలుసుకోండి.

తయారీలో వాడే పదార్ధాలు

  • 12 (౧౨ - పన్నెండు) నిమ్మకాయలు
  • 500 (౫౦౦) గ్రాముల పంచదార
  • 1¼ లీటర్ల నీళ్ళు
  • 6 (౬- ఆరు) పుదీనా రెబ్బలు

తయారీ ఎలా

Step 1

ముందుగా నిమ్మకాయలను శుభ్రముగా కడిగి వాటిని కోసి నిమ్మరసాన్ని ఒక పాత్రలోనికి పిండుకోవాలి.

Step 2

ముందుగా నిమ్మకాయలను శుభ్రముగా కడిగి వాటిని కోసి నిమ్మరసాన్ని ఒక పాత్రలోనికి పిండుకోవాలి.

Step 3

జ్యూస్ లేదా రసం చల్లపడిన తరువాత గ్లాసులలోపోసి, ఐస్ ముక్కలను వేసి ఆ తరువాత అందులో సోడాను పోసి , చిన్న పుదీనా రెబ్బలను వేసి సర్వ్ చేసుకోవచ్చు.


Mint Lemonade Drink Recipe In Telugu
 
Mint Lemonade Drink Recipe In Telugu | మింట్ నిమ్మరసం డ్రింక్ రెసిపి ఇప్పడు మన మాతృ బాష తెలుగులో తెలుసుకోండి.
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • 12 (౧౨ - పన్నెండు) నిమ్మకాయలు
  • 500 (౫౦౦) గ్రాముల పంచదార
  • 1¼ లీటర్ల నీళ్ళు
  • 6 (౬- ఆరు) పుదీనా రెబ్బలు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా నిమ్మకాయలను శుభ్రముగా కడిగి వాటిని కోసి నిమ్మరసాన్ని ఒక పాత్రలోనికి పిండుకోవాలి.
  2. ఆ తరువాత పిండిన బద్దలనుండి నిమ్మకాయలతోక్కను వలిచి వాటిని సన్నగా కోసి వాటిలో పంచదార మరియు నీళ్ళను కలిపి 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి.
  3. జ్యూస్ లేదా రసం చల్లపడిన తరువాత గ్లాసులలోపోసి, ఐస్ ముక్కలను వేసి ఆ తరువాత అందులో సోడాను పోసి , చిన్న పుదీనా రెబ్బలను వేసి సర్వ్ చేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

774

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu