Mughlai Chicken Dum Biryani Recipe

2014-06-12
  • Yield : 1
Allrecipeshere

Mughlai Chicken Dum Biryani Recipe | ముఘ్లై చికన్ డమ్ బిర్యానీ రెసిపీ | చికన్ బిర్యానీ

తయారీలో వాడే పదార్ధాలు

  • చికెన్
  • పచ్చిమిర్చి
  • పసుపు
  • అల్లం ముద్ద
  • వెల్లుల్లి ముద్ద
  • ఉల్లిపాయలు
  • యాలకులు
  • దాల్చిన చెక్క
  • లవంగాలు
  • కొత్తిమీర
  • పుదీనా
  • నూనె
  • బిర్యానీ ఆకు
  • బియ్యం

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలను వేసుకొని దానిపైన గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, పట్టా, బిరియాని ఆకు, సాజీర వీటన్నింటిని పొడి చేసుకోవాలి. ఆ పొడిని చికెన్ ముక్కలపై బాగా చల్లుకొని పెట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత కారం, పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు మరియు పెరుగు వేసుకొని చికెన్ ముక్కలకు బాగా అంటుకొనేలా కలుపుకొని 20 నిమిషాల దాక నానపెట్టుకోవాలి.

Step 3

ఇప్పుడు ఉల్లిపాయలను వేయించుకోవాలి తరువాత అందులో మిగిలి ఉన్న నూనెను ముందుగా నానబెట్టిన కోడి ముక్కలలో వేసుకోవాలి.

Step 4

తరువాత దానిలో వేయించిన ఉల్లిపాయలను వేసుకోవాలి. మరియు కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 5

ఇప్పుడు ఒక బాణలిలో నీళ్ళు వేసుకొని దానిలో బిరియాని ఆకు, పట్టా, మరాటి పువ్వు, సరిపడా ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి నీళ్ళను మరగనివ్వలి.

Step 6

నీళ్ళు మరిగిన తరువాత అందులో బియ్యం వేసుకొని సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి.

Step 7

సగం ఉడికిన అన్నాన్ని ముందుగా నానపెట్టుకున్నా చికెన్ లో వేసి దానిపైన ఉల్లిపాయలను, నెయ్యి, పాలలో కలిపిన రంగును కూడా వేసి 15 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి.


Mughlai Chicken Dum Biryani Recipe
 
Author:
Ingredients
కావలసినవి
  • చికెన్
  • పచ్చిమిర్చి
  • పసుపు
  • అల్లం ముద్ద
  • వెల్లుల్లి ముద్ద
  • ఉల్లిపాయలు
  • యాలకులు
  • దాల్చిన చెక్క
  • లవంగాలు
  • కొత్తిమీర
  • పుదీనా
  • నూనె
  • బిర్యానీ ఆకు
  • బియ్యం
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలను వేసుకొని దానిపైన గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, పట్టా, బిరియాని ఆకు, సాజీర వీటన్నింటిని పొడి చేసుకోవాలి. ఆ పొడిని చికెన్ ముక్కలపై బాగా చల్లుకొని పెట్టుకోవాలి.
  2. ఆ తరువాత కారం, పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు మరియు పెరుగు వేసుకొని చికెన్ ముక్కలకు బాగా అంటుకొనేలా కలుపుకొని 20 నిమిషాల దాక నానపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఉల్లిపాయలను వేయించుకోవాలి తరువాత అందులో మిగిలి ఉన్న నూనెను ముందుగా నానబెట్టిన కోడి ముక్కలలో వేసుకోవాలి.
  4. తరువాత దానిలో వేయించిన ఉల్లిపాయలను వేసుకోవాలి. మరియు కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు ఒక బాణలిలో నీళ్ళు వేసుకొని దానిలో బిరియాని ఆకు, పట్టా, మరాటి పువ్వు, సరిపడా ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి నీళ్ళను మరగనివ్వలి.
  6. నీళ్ళు మరిగిన తరువాత అందులో బియ్యం వేసుకొని సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి.
  7. సగం ఉడికిన అన్నాన్ని ముందుగా నానపెట్టుకున్నా చికెన్ లో వేసి దానిపైన ఉల్లిపాయలను, నెయ్యి, పాలలో కలిపిన రంగును కూడా వేసి 15 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి.

 

Comment (1)

  1. posted by T.V..Lakshmi on July 31, 2014

    super

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(5 / 5)

5 5 2
Rate this recipe

2 people rated this recipe

12,575

Related Recipes:
  • Spicy Black Pepper Chicken In Telugu Recipe

    Spicy Black Pepper Chicken In Telugu Recipe

  • Chicken Nawabi Kabab In Telugu Recipes

    Chicken Nawabi Kabab In Telugu Recipes

  • Keema Gobhi In Telugu Recipes

    Keema Gobhi In Telugu Recipes

  • Ramzan Special Haleem In Telugu Recipes

    Ramzan Special Haleem In Telugu Recipes

  • Harira Moroccan Soup Ramadan Special

    Harira Moroccan Soup Ramadan Special