Murukulu

2013-09-16
Allrecipeshere

మురుకులు| జంతికలు | Murukulu

దీపావళికి రుచికరమైన మురుకులు పిల్లలు మరియు పెద్దలు చాల ఇష్టపడి తింటారు 

తయారీలో వాడే పదార్ధాలు

  • 2 Cups Besan Flour , 2 కప్పు శనగపిండి
  • 3 Cups Oil , 3 కప్పు నూనె
  • 4 Cups Rice Flour , 4 కప్పు బియ్యం పిండి
  • 4 tsp Cumin Powder, 4 tps జీలకర్ర పొడి
  • Salt as per taste, ఉప్పు తగినంత
  • Red Chilli Powder as per taste , ఎర్ర కారం తగినంత
  • 1 Cup white sesame seeds, 1 కప్పు తెలుపు నువ్వు గింజలు
  • ¼ tsp Asafoetida, ¼ tsp ఇంగువ
  • Murukku Press, మురుకులు వత్తుకునేది

తయారీ ఎలా

Step 1

Fry besan flour in a little oil
కొద్దిగా నూనె వేసి శనగపిండిని వేపుకోవాలి

Step 2

Mix with rice flour, cumin, salt, chilli powder, sesame seeds and asafoetida.
శనగపిండిలో బియ్యం పిండి, జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత కారం , నువ్వు గింజలు మరియు ఇంగువని వేసుకొని కలుపుకోవాలి.

Step 3

Add water to make a stiff batter.
పదార్థాలు కలుపుకున్న పిండిలో కొద్దిగా నీళ్లని కలుపుకొని గట్టి పిండి ముద్దగా చేసుకోవాలి.

Step 4

Using the murukku press, make shapes in hot oil & deep fry till brown & crisp.
మురుకుల ప్రెస్ తో మురుకులను కాగుతున్న నూనెలో వేసుకొని గోధుమ రంగు మరియు కరకర లాడేలా డీప్ ఫ్రై చేసుకోవాలి.

Step 5

Remove and drain.
వేగిన మురుకులను బయటకు తీసి పక్కనపెట్టుకోవాలి

Step 6

These will stay good if stored in an air tight container.
గాలి చొరబడని డబ్బాలో మురుకులను పెట్టుకుంటే చాలరోజులు నిల్వ మరియు కరకర లాదుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

3,631

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu