Mushroom corn Fried Rice In Telugu Recipes

2014-05-19
Allrecipeshere

Mushroom corn Fried Rice In Telugu Recipes | మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ తెలుగులో తెలుగు వంటకాలు మష్రూమ్ మొక్కజొన్న ఫ్రైడ్ రైస్

కావలసిన పదార్థాలు

  • జీలకర్ర
  • బట్టర్
  • ఉల్లిపాయలు
  • వెల్లుల్లి రెబ్బలు
  • ఒక కప్పు పుట్టగొడుగులు
  • ఒక కప్పు ఉడకపెట్టుకున్న మొక్కజొన్న గింజలు
  • క్యారెట్ ముక్కలు
  • కొంచం మిరియాలపొడి
  • సోయా సాస్
  • ఉడకపెట్టుకున్నా అన్నం
  • ఉల్లి కాడలు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో జీలకర్ర,ఉల్లిపాయలు వేసి వేగిన తరువాత బట్టర్ మరియు వెల్లుల్లి వేసి వేగనివ్వాలి.

Step 2

వేగిన తరువాత అందులో క్యారెట్ ముక్కలు,పుట్టగొడుగులు మరియు ఉడకపెట్టుకున్న మొక్కజొన్న గింజలు,ఉప్పు,మిరియాల పొడి వేసి వేయించుకోవాలి.

Step 3

తరువాత సోయాసాస్ వేసి మరికొద్ది సేపు ఉడికించుకొని అందులో పొడి పొడి గా వండుకొని పెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకొని 2 నిమిషాల తరువాత ఉల్లికాడలు వేసి సర్వ్ చేసుకోవాలి.


Mushroom corn Fried Rice In Telugu Recipes
 
Mushroom corn Fried Rice In Telugu Recipes | మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ తెలుగులో | తెలుగు వంటకాలు మష్రూమ్ మొక్కజొన్న ఫ్రైడ్ రైస్
Author:
Ingredients
కావలసిన పదార్థాలు
  • బట్టర్
  • ఉల్లిపాయలు
  • వెల్లుల్లి రెబ్బలు
  • ఒక కప్పు పుట్టగొడుగులు
  • ఒక కప్పు ఉడకపెట్టుకున్న మొక్కజొన్న గింజలు
  • క్యారెట్ ముక్కలు
  • కొంచం మిరియాలపొడి
  • సోయా సాస్
  • ఉడకపెట్టుకున్నా అన్నం
  • ఉల్లి కాడలు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో జీలకర్ర,ఉల్లిపాయలు వేసి వేగిన తరువాత బట్టర్ మరియు వెల్లుల్లి వేసి వేగనివ్వాలి.
  2. వేగిన తరువాత అందులో క్యారెట్ ముక్కలు,పుట్టగొడుగులు మరియు ఉడకపెట్టుకున్న మొక్కజొన్న గింజలు,ఉప్పు,మిరియాల పొడి వేసి వేయించుకోవాలి.
  3. తరువాత సోయాసాస్ వేసి మరికొద్ది సేపు ఉడికించుకొని అందులో పొడి పొడి గా వండుకొని పెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకొని 2 నిమిషాల తరువాత ఉల్లికాడలు వేసి సర్వ్ చేసుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

745

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu