Mushroom Manchurian Recipes In Telugu

2014-05-15
Allrecipeshere

Mushroom Manchurian Recipes In Telugu | పుట్టగొడుగుల మంచురియన్ వంటకాలు | మష్రూమ్ మంచూరియా రెసిపి 

ఇందుకు కావలసినవి

  • పుట్టగొడుగులు
  • ఒక కప్పు మైదాపిండి
  • కొంచం కార్న్ ఫ్లోర్
  • తగినంత ఉప్పు
  • సరిపడా నీళ్ళు
  • అల్లం, వెల్లుల్లి రెబ్బలు
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  • క్యాప్సికం ముక్కలు
  • కొన్నిపచ్చిమిర్చి ముక్కలు
  • మిరియాల పొడి
  • గ్రీన్ చిల్లిసాస్
  • తిక్ సోయాసాస్
  • రెడ్ చిల్లిసాస్
  • టమాటా కచప్
  • ఉల్లి కాడలు
  • కొత్తిమీర
  • నూనె

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు మరియు నీళ్ళు పోసుకొని దోశపిండి లాగా కలుపుకొని ఇందులో పుట్టగొడుగులను వేసుకొని బాగా కలపాలి.

Step 2

తరువాత ఒక కళాయిని తీసుకొని అందులో నూనె పోసుకొని వేడి అయిన తరువాత పుట్టగొడుగులను నూనెలో కొంచం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 3

ఇప్పుడు వేరొక మూకుడిని తీసుకొని నూనె పోసుకొని అందులో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగిన తరువాత సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలపొడి, గ్రీన్ చిల్లిసాస్, తిక్ సోయాసాస్, రెడ్ చిల్లిసాస్, టమాటా కచప్ వేసి వేగిన తరువాత ముందుగా వేయించుకున్నా పుట్టగొడుగులను వేసుకోవాలి.

Step 4

చివరగా దీనిలో ఉల్లిపాయ కాడలు మరియు కొత్తిమీర వేసుకొని తరువాత ఒక ప్లేటులోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండీ ఎంతో రుచికరమైన పుట్టగొడుగుల మంచురియా తినడానికి రడీ.


Mushroom Manchurian Recipes In Telugu
 
Mushroom Manchurian Recipes In Telugu | పుట్టగొడుగుల మంచురియన్ వంటకాలు | మష్రూమ్ మంచూరియా రెసిపి
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • పుట్టగొడుగులు
  • ఒక కప్పు మైదాపిండి
  • కొంచం కార్న్ ఫ్లోర్
  • తగినంత ఉప్పు
  • సరిపడా నీళ్ళు
  • అల్లం, వెల్లుల్లి రెబ్బలు
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  • క్యాప్సికం ముక్కలు
  • కొన్నిపచ్చిమిర్చి ముక్కలు
  • మిరియాల పొడి
  • గ్రీన్ చిల్లిసాస్
  • తిక్ సోయాసాస్
  • రెడ్ చిల్లిసాస్
  • టమాటా కచప్
  • ఉల్లి కాడలు
  • కొత్తిమీర
  • నూనె
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు మరియు నీళ్ళు పోసుకొని దోశపిండి లాగా కలుపుకొని ఇందులో పుట్టగొడుగులను వేసుకొని బాగా కలపాలి.
  2. తరువాత ఒక కళాయిని తీసుకొని అందులో నూనె పోసుకొని వేడి అయిన తరువాత పుట్టగొడుగులను నూనెలో కొంచం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు వేరొక మూకుడిని తీసుకొని నూనె పోసుకొని అందులో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగిన తరువాత సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలపొడి, గ్రీన్ చిల్లిసాస్, తిక్ సోయాసాస్, రెడ్ చిల్లిసాస్, టమాటా కచప్ వేసి వేగిన తరువాత ముందుగా వేయించుకున్నా పుట్టగొడుగులను వేసుకోవాలి.
  4. చివరగా దీనిలో ఉల్లిపాయ కాడలు మరియు కొత్తిమీర వేసుకొని తరువాత ఒక ప్లేటులోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండీ ఎంతో రుచికరమైన పుట్టగొడుగుల మంచురియా తినడానికి రడీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

698

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu