Mutton Fried Rice In Telugu Recipes

2014-05-27
Allrecipeshere

Mutton Fried Rice In Telugu Recipes | మటన్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు తెలుగులో  | మాంసం ఫ్రైడ్ రైస్ |

ఇందుకు కావలసినవి

  • బాస్మతి బియ్యం పావు కేజీ
  • పావు కేజీ మటన్
  • 20 జీడిపప్పులు
  • 1 కప్పు పెరుగు
  • అల్లం చిన్న ముక్క
  • 4 పచ్చిమిరపకాయలు
  • 1 ఉల్లిపాయలు
  • 3 లవంగాలు
  • 2 యాలకులు
  • 4 వెల్లుల్లి రేకలు
  • 1 దాల్చిన చెక్క
  • సగం కొత్తిమీర కట్ట
  • రుచి కి సరిపడా ఉప్పు
  • సరిపడా నూనె

తయారు చేయు విధానం

Step 1

ముందుగా అల్లంవెల్లుల్లి,లవంగాలు,యాలకులు,పచ్చిమిరపకాయలు,దాల్చిన చెక్కని ముద్దగా నూరి పెట్టుకోవాలి.

Step 2

మటన్ ముక్కల్లో(చిన్నవి) పసుపు,కారం,పెరుగు వేసుకొని కలిపి పెట్టుకోవాలి.

Step 3

ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నూనె పోసి అది వేడి ఆయ్యాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు మరియు ముందుగా తయారు చేసుకున్నా మసాలా ముద్దను వేసి ఉడికించుకోవాలి.

Step 4

అది ఉడికినతరువాత అందులో ముందుగా నానపెట్టిన మాంసంని వేసి ఇగిరాక దించుకోవాలి.

Step 5

ఇప్పుడు బియ్యాన్నిశుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులో కొంచెం డాల్డా కలిపి అన్నం వేసుకోవాలి.

Step 6

తరువాత ఒక పాన్ తీసుకొని నూనె వేసి అది వేడి అయ్యాక అందులో లవంగాలు, దాల్చిన చెక్క,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి వేగిన తరువాత ముందుగా ఉడకపెట్టుకున్నా అన్నమును సగం వేసి అంతా పరిచి దాని పైన వండిన కూరను వేసి మరల అన్నం వేసుకొని మళ్ళీ కూరను వేసుకొని మధ్యలో వేయించిన జీడిపప్పు వేసి మరల అన్నం వేసి కూర అయిపోయే వరకు వేసి అన్నం పూర్తిగా వేసుకొని కొంచెం సేపు ఉడికించి దించుకోవాలి.


Mutton Fried Rice In Telugu Recipes
 
Mutton Fried Rice In Telugu Recipes | మటన్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు తెలుగులో | మాంసం ఫ్రైడ్ రైస్
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • బాస్మతి బియ్యం పావు కేజీ
  • పావు కేజీ మటన్
  • 20 జీడిపప్పులు
  • 1 కప్పు పెరుగు
  • అల్లం చిన్న ముక్క
  • 4 పచ్చిమిరపకాయలు
  • 1 ఉల్లిపాయలు
  • 3 లవంగాలు
  • 2 యాలకులు
  • 4 వెల్లుల్లి రేకలు
  • 1 దాల్చిన చెక్క
  • సగం కొత్తిమీర కట్ట
  • రుచి కి సరిపడా ఉప్పు
  • సరిపడా నూనె
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా అల్లంవెల్లుల్లి,లవంగాలు,యాలకులు,పచ్చిమిరపకాయలు,దాల్చిన చెక్కని ముద్దగా నూరి పెట్టుకోవాలి.
  2. మటన్ ముక్కల్లో(చిన్నవి) పసుపు,కారం,పెరుగు వేసుకొని కలిపి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నూనె పోసి అది వేడి ఆయ్యాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు మరియు ముందుగా తయారు చేసుకున్నా మసాలా ముద్దను వేసి ఉడికించుకోవాలి.
  4. అది ఉడికినతరువాత అందులో ముందుగా నానపెట్టిన మాంసంని వేసి ఇగిరాక దించుకోవాలి.
  5. ఇప్పుడు బియ్యాన్నిశుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులో కొంచెం డాల్డా కలిపి అన్నం వేసుకోవాలి.
  6. తరువాత ఒక పాన్ తీసుకొని నూనె వేసి అది వేడి అయ్యాక అందులో లవంగాలు, దాల్చిన చెక్క,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి వేగిన తరువాత ముందుగా ఉడకపెట్టుకున్నా అన్నమును సగం వేసి అంతా పరిచి దాని పైన వండిన కూరను వేసి మరల అన్నం వేసుకొని మళ్ళీ కూరను వేసుకొని మధ్యలో వేయించిన జీడిపప్పు వేసి మరల అన్నం వేసి కూర అయిపోయే వరకు వేసి అన్నం పూర్తిగా వేసుకొని కొంచెం సేపు ఉడికించి దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

921

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu