mutton korma recipe

2013-07-30
  • Yield : 4
  • Prep Time : 10m
  • Cook Time : 30m
  • Ready In : 40m
Allrecipeshere

రుచికరమైన మటన్‌ కుర్మా రెసిపి

కావలసిన పదార్థాలు:

  • మటన్‌ – అరకేజీ,
  • ఉప్పు – తగినంత,
  • కారం – 4 టీ స్పూన్లు,
  • గరం మసాలా – 2 టీ స్పూన్స్
  • నూనె – తగినంత,
  • కొత్తిమీర – సరిపడగా
  • పెరుగు – కప్పు,
  • కొబ్బరి – సరిపడా
  • పల్లీలు – 40 గ్రాములు,
  • గరంమసాలా – టీ స్పూను,
  • నువ్వులు – 10 గ్రాములు
  • బాదంపప్పు – 20 గ్రాములు

తయారీ విధానం :

1) ఇలా ముందుగా , పల్లీలు, నువ్వులు, విడి విడి గా వేయించుకోవాలి.గరంమసాలా, ,కొబ్బరిపొడి బాదంపలుకులు వీటన్నిటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.

2) ఇప్పుడు పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కాగిన తరవాత పేస్ట్ ను వేసి కొద్దిసేపువేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం వేసి కలపాలి.

3) ఇప్పుడు మటన్‌ వేయాలి. ముక్కలు మెత్తగా మగ్గిన , గరం మసాలా, ఉప్పు, పెరుగు, నీరు పోసి బాగా ఉడకనివ్వాలి.

4) పూర్తిగా నీరు మొత్తం ఇగిరిపోయాకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో డెకరేట్ చేసుకోవాలి.

Mutton Kurma Recipe
 
Prep time
Cook time
Total time
 
రుచికరమైన మటన్‌ కుర్మా రెసిపి
Author:
Recipe type: Main
Cuisine: Indian
Serves: 4
Ingredients
  • మటన్‌ - అరకేజీ,
  • ఉప్పు - తగినంత,
  • కారం - 4 టీ స్పూన్లు,
  • గరం మసాలా - 2 టీ స్పూన్స్
  • నూనె - తగినంత,
  • కొత్తిమీర - సరిపడగా
  • పెరుగు - కప్పు,
  • కొబ్బరి - సరిపడా
  • పల్లీలు - 40 గ్రాములు,
  • గరంమసాలా - టీ స్పూను,
  • నువ్వులు - 10 గ్రాములు
  • బాదంపప్పు - 20 గ్రాములు
Instructions
  1. ) ఇలా ముందుగా , పల్లీలు, నువ్వులు, విడి విడి గా వేయించుకోవాలి.గరంమసాలా, ,కొబ్బరిపొడి బాదంపలుకులు వీటన్నిటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.
  2. ) ఇప్పుడు పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కాగిన తరవాత పేస్ట్ ను వేసి కొద్దిసేపువేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం వేసి కలపాలి.
  3. ) ఇప్పుడు మటన్‌ వేయాలి. ముక్కలు మెత్తగా మగ్గిన , గరం మసాలా, ఉప్పు, పెరుగు, నీరు పోసి బాగా ఉడకనివ్వాలి.
  4. ) పూర్తిగా నీరు మొత్తం ఇగిరిపోయాకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో డెకరేట్ చేసుకోవాలి.

 

Recipe Type: , Tags: Ingredients:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

476

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu