Mutton Rice

2013-09-27
Allrecipeshere

మంచు మటన్ రైస్ | Mutton Rice Recipe

తయారీలో వాడే పదార్ధాలు

  • బాస్మతి బియ్యం ¼ Kg ( పావు కిలో )
  • ఉల్లిపాయ 1 (౧ , ఒకటి )
  • నెయ్యి 2 grams (౨, రెండు గ్రామ్స్)
  • మాంసం పావు కిలో, Mutton ¼ Kg
  • లవంగాలు 4 (౪ , నాలుగు)
  • జాజికాయ చిన్న ముక్క
  • జాపత్రి 1 Gram (౧, ఒకటి గ్రామ్)
  • పెరుగు 1 కప్పు (Yogurt 1 Cup)
  • ఉప్పు తగినంత (Salt)
  • పుదీనా ఒక కట్ట (Mentha)
  • పచ్చి మిర్చి 4 (౪ , నాలుగు)
  • అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ ( 1 Spoon )
  • దాల్చినచెక్క ఒకటి (౧, ఒకటి)
  • యాలకులు 3 (౩ మూడు)
  • పసుపు పావు స్పూన్ ( ¼ Spoon )
  • కారం ఒక స్పూన్ ( 1 Spoon )
  • టమాటాలు 2 (౨ , రెండు)
  • కోడిగుడ్డు 1 (౧, ఒకటి )

తయారీ ఎలా

Step 1

మాంసంను శుభ్రముగా కడుకొని దాంట్లో పచ్చి మిర్చి, పసుపు ,కారం , అల్లం వెల్లుల్లి ముద్ద మరియు దంచుకున్నా సుగంధద్రవ్యాలు వేసి అరగంట సేపు నానపెట్టుకోవాలి.

Step 2

అరగంట తరువాత మాంసం ముక్కల్ని సన్నని మంట మీద పెట్టుకొని పూర్తిగా ఉడికించుకోవాలి.

Step 3

ఒక గిన్నెలో నెయ్యి వేసి దానిలో గరం మసాలాపొడి మరియు ఉల్లిపాయలముక్కలను వేసి ఎర్రగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి.

Step 4

అందులో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, తగినంత ఉప్పు మరియు రెండు గ్లాసుల నీళ్లు పోసి ఎసరు పెట్టుకోవాలి.

Step 5

ఎసరు మరుగుతుండగా బియ్యాన్ని ఎసరులో వేసి కలియబెట్టుకొని మూత పెట్టుకోవాలి.

Step 6

అన్నం సగం ఉడికిన పిమ్మట సిద్దం చేసుకున్న మాంసంను వేసి కలిపి సన్నని మంట మీద పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకొని దించుకోవాలి.

Step 7

గుద్దును నురుగు వచ్చే వరకు బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

Step 8

వేడిగా ఉండగానే ప్లేట్ లో అన్నాన్ని వేయండి. ముందుగా బీట్ చేసుకున్న గుడ్డు నూరుగును అన్నం మీద పోయండి. ఇలా చేస్తే అన్నం వేడికి గుడ్డు ఉడికి మంచుపొరలా మారుతుంది.


Mutton Rice
 
మటన్ రైస్ | Mutton Rice Recipe
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • బాస్మతి బియ్యం ¼ Kg ( పావు కిలో )
  • ఉల్లిపాయ 1 (౧ , ఒకటి )
  • నెయ్యి 2 grams (౨, రెండు గ్రామ్స్)
  • మాంసం పావు కిలో, Mutton ¼ Kg
  • లవంగాలు 4 (౪ , నాలుగు)
  • జాజికాయ చిన్న ముక్క
  • జాపత్రి 1 Gram (౧, ఒకటి గ్రామ్)
  • పెరుగు 1 కప్పు (Yogurt 1 Cup)
  • ఉప్పు తగినంత (Salt)
  • పుదీనా ఒక కట్ట (Mentha)
  • పచ్చి మిర్చి 4 (౪ , నాలుగు)
  • అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ ( 1 Spoon )
  • దాల్చినచెక్క ఒకటి (౧, ఒకటి)
  • యాలకులు 3 (౩ మూడు)
  • పసుపు పావు స్పూన్ ( ¼ Spoon )
  • కారం ఒక స్పూన్ ( 1 Spoon )
  • టమాటాలు 2 (౨ , రెండు)
  • కోడిగుడ్డు 1 (౧, ఒకటి )
Instructions
తయారీ ఎలా
  1. మాంసంను శుభ్రముగా కడుకొని దాంట్లో పచ్చి మిర్చి, పసుపు ,కారం , అల్లం వెల్లుల్లి ముద్ద మరియు దంచుకున్నా సుగంధద్రవ్యాలు వేసి అరగంట సేపు నానపెట్టుకోవాలి.
  2. అరగంట తరువాత మాంసం ముక్కల్ని సన్నని మంట మీద పెట్టుకొని పూర్తిగా ఉడికించుకోవాలి.
  3. ఒక గిన్నెలో నెయ్యి వేసి దానిలో గరం మసాలాపొడి మరియు ఉల్లిపాయలముక్కలను వేసి ఎర్రగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి.
  4. అందులో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, తగినంత ఉప్పు మరియు రెండు గ్లాసుల నీళ్లు పోసి ఎసరు పెట్టుకోవాలి.
  5. ఎసరు మరుగుతుండగా బియ్యాన్ని ఎసరులో వేసి కలియబెట్టుకొని మూత పెట్టుకోవాలి.
  6. అన్నం సగం ఉడికిన పిమ్మట సిద్దం చేసుకున్న మాంసంను వేసి కలిపి సన్నని మంట మీద పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకొని దించుకోవాలి.
  7. గుద్దును నురుగు వచ్చే వరకు బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  8. వేడిగా ఉండగానే ప్లేట్ లో అన్నాన్ని వేయండి. ముందుగా బీట్ చేసుకున్న గుడ్డు నూరుగును అన్నం మీద పోయండి. ఇలా చేస్తే అన్నం వేడికి గుడ్డు ఉడికి మంచుపొరలా మారుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

507

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu