Mysore Pak

2013-11-02
Allrecipeshere

Mysore Pak | మైసూర్ పాక్ | Chickpea Fudge | मैसूर पाक | ಮೈಸೂರ್ ಪಾಕ್ | म्हैसूर पाक | மைசூர் பாக்

తయారీలో వాడే పదార్ధాలు

  • శనగ పిండి ౨ గ్లాసులు Senaga pindi 2 glass
  • డాల్డా ౨ గ్లాసులు Dalda 2 glass
  • పంచదార ౨ గ్లాసులు Sugar 2 glass

తయారీ ఎలా

Step 1

ముందుగా శనగ పిండిని శుభ్రంగా జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి.

Step 2

తరువాత మూకుడిని పొయ్యి మీద పెట్టి దాంట్లో కొద్దిగా డాల్డా వేసి అడుగంటకుండా దోరగా వేయించుకొని దించుకోవాలి.

Step 3

మరొక గిన్నెలో కొద్దిగా నీళ్ళు మరియు పంచదారను వేసి పాకం వచ్చేంతవరకు పొయ్యి మీద ఉంచుకోవాలి.

Step 4

పాకం తయారైయిన తరువాత దాంట్లో శనగ పిండి వేసి గట్టి పడే వరకు వుండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి.

Step 5

వేడి చేసి పెట్టుకున్న డాల్డాని శనగ పిండిలో పోయాలి. మాడిపోకుండా కలుపుతూ నెయ్యి పోస్తూ ఉండాలి. ఇప్పుడు పిండి గుల్లలుగా తయారవుతుంది.

Step 6

తరువాత మరోసారి డాల్డాని వేసి కలుపుకొని ఒక పెద్ద గిన్నెలో లేదా పెద్ద డబ్బాలో ఈ మిశ్రమాన్ని సరిపడేంత మందంగా పోసుకోని చాకుతూ ముక్కలుగా కోసుకోని పది నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి.

Step 7

తరువాత ఒక్కొక్క ముక్కని విడగొట్టి స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే రుచికరమైన మైసూరు పాక్ తినడానికి తయారైనట్టే.


Mysore Pak
 
Mysore Pak | మైసూర్ పాక్ | Chickpea Fudge | मैसूर पाक | ಮೈಸೂರ್ ಪಾಕ್ | म्हैसूर पाक | மைசூர் பாக்
Author:
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • శనగ పిండి ౨ గ్లాసులు Senaga pindi 2 glass
  • డాల్డా ౨ గ్లాసులు Dalda 2 glass
  • పంచదార ౨ గ్లాసులు Sugar 2 glass
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా శనగ పిండిని శుభ్రంగా జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత మూకుడిని పొయ్యి మీద పెట్టి దాంట్లో కొద్దిగా డాల్డా వేసి అడుగంటకుండా దోరగా వేయించుకొని దించుకోవాలి.
  3. మరొక గిన్నెలో కొద్దిగా నీళ్ళు మరియు పంచదారను వేసి పాకం వచ్చేంతవరకు పొయ్యి మీద ఉంచుకోవాలి.
  4. పాకం తయారైయిన తరువాత దాంట్లో శనగ పిండి వేసి గట్టి పడే వరకు వుండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి.
  5. వేడి చేసి పెట్టుకున్న డాల్డాని శనగ పిండిలో పోయాలి. మాడిపోకుండా కలుపుతూ నెయ్యి పోస్తూ ఉండాలి. ఇప్పుడు పిండి గుల్లలుగా తయారవుతుంది.
  6. తరువాత మరోసారి డాల్డాని వేసి కలుపుకొని ఒక పెద్ద గిన్నెలో లేదా పెద్ద డబ్బాలో ఈ మిశ్రమాన్ని సరిపడేంత మందంగా పోసుకోని చాకుతూ ముక్కలుగా కోసుకోని పది నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి.
  7. తరువాత ఒక్కొక్క ముక్కని విడగొట్టి స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే రుచికరమైన మైసూరు పాక్ తినడానికి తయారైనట్టే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0.5 / 5)

0.5 5 2
Rate this recipe

2 people rated this recipe

2,055

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu

  • Semiya Laddu In Telugu

    Semiya Laddu In Telugu