Namkeen Roti Recipes In Telugu

2014-05-17
Allrecipeshere

Namkeen Roti Recipes In Telugu | నంకీన్ రోటి రేకిపేస్ 

కావలసిన వస్తువులు

  • గోధుమ పిండి
  • పసుపు
  • తగినంత ఉప్పు
  • బేకింగ్ సోడా
  • సరిపడా నూనె
  • సగం దంచిన ఎండుమిరపకాయలు
  • ఎండుమిరపకాయల గింజలు
  • కస్తూరి మేతి పొడి
  • నువ్వులు
  • వాము
  • కొత్తిమీర

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, పసుపు, ఉప్పు, బేకింగ్ సోడా మరియు కొంచం నూనె పోసి పొడిపొడిగా కలుపుకోవాలి. దీనిలో సగం దంచిన ఎండుమిరపకాయల పొడి, ఎండుమిరపకాయల గింజలు, కస్తూరి మేతి పొడి, నువ్వులు, వాము , సోప్, కొత్తిమీర మరియు సరిపడా నీళ్ళు పోసుకొని పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి.

Step 2

పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని రొట్టను పూరీ ఆకారములా వచ్చేలాగా ఒత్తుకొని పెనం పై కాల్చుకోవాలి. ఇవి కొంచం చల్లారిన తరువాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

Step 3

తయారు చేసుకున్నా రొట్టెలను ఉట్టిగా గాను లేదా సాస్ తో గాని పచ్చడితో గాని తినవచ్చు.


Namkeen Roti Recipes In Telugu
 
Namkeen Roti Recipes In Telugu | నంకీన్ రోటి రేకిపేస్
Author:
Ingredients
కావలసిన వస్తువులు
  • గోధుమ పిండి
  • పసుపు
  • తగినంత ఉప్పు
  • బేకింగ్ సోడా
  • సరిపడా నూనె
  • సగం దంచిన ఎండుమిరపకాయలు
  • ఎండుమిరపకాయల గింజలు
  • కస్తూరి మేతి పొడి
  • నువ్వులు
  • వాము
  • కొత్తిమీర
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, పసుపు, ఉప్పు, బేకింగ్ సోడా మరియు కొంచం నూనె పోసి పొడిపొడిగా కలుపుకోవాలి. దీనిలో సగం దంచిన ఎండుమిరపకాయల పొడి, ఎండుమిరపకాయల గింజలు, కస్తూరి మేతి పొడి, నువ్వులు, వాము , సోప్, కొత్తిమీర మరియు సరిపడా నీళ్ళు పోసుకొని పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి.
  2. పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని రొట్టను పూరీ ఆకారములా వచ్చేలాగా ఒత్తుకొని పెనం పై కాల్చుకోవాలి. ఇవి కొంచం చల్లారిన తరువాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
  3. తయారు చేసుకున్నా రొట్టెలను ఉట్టిగా గాను లేదా సాస్ తో గాని పచ్చడితో గాని తినవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

643

Related Recipes:
  • Spicy Black Pepper Chicken In Telugu Recipe

    Spicy Black Pepper Chicken In Telugu Recipe

  • Chicken Nawabi Kabab In Telugu Recipes

    Chicken Nawabi Kabab In Telugu Recipes

  • Keema Gobhi In Telugu Recipes

    Keema Gobhi In Telugu Recipes

  • Mughlai Chicken Dum Biryani Recipe

    Mughlai Chicken Dum Biryani Recipe

  • Ramzan Special Haleem In Telugu Recipes

    Ramzan Special Haleem In Telugu Recipes