Nan khatai Eggless Cookie Indian Recipe

2014-11-05
  • Cook Time : 45m
  • Ready In : 15m
Allrecipeshere

Nan khatai Eggless Cookie Indian Recipe in Telugu language

కావలసినవి

  • 180 grams of All purpose flour |౧౮౦ గ్రా మైదా పిండి
  • 50 grams of Curd | ౫౦ గ్రా పెరుగు
  • 80 grams of Sugar powder | ౮౦ గ్రా చక్కెర పొడి
  • 100 grams of Butter | వెన్న ౧౦౦ గ్రాములు
  • 3 drops of Vanilla extracts | ౩ చుక్కల వెనిలా పదార్దాలు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పాత్రలో వెన్నను వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి అందులో పంచదార పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

Step 2

ఆ తరువాత అందులో పెరుగుని వేసి బాగా కలుపుకోవాలి.

Step 3

ఇప్పుడు అందులో మైదా పిండి వేసి బాగా కలిపి అందులో రెండు నుంచి మూడు చుక్కలు వెనిలా సారము ( సుగంధము) వేసి బాగా కలుపుకోవాలి.

Step 4

సిద్ధమైన ముద్దపై కొద్దిగా మైదా పిండిని చల్లి, చిన్న చిన్న ముద్దలుగా అనగా బంతులుగా లేదా బులెట్లు లేదా చదరపు ఆకారముగా సిద్ధం చేసుకోవాలి.

Step 5

సిద్ధమైన ముద్దపై కొద్దిగా బాదం ముక్కలను పెట్టి అతుకునేలా ఒత్తుకోవాలి

Step 6

చివరిగా సిద్ధమైన మైదా పిండిని ముద్దలను ఓవెన్ ట్రేలో పెట్టి (180 °C ) ౧౮౦ ° C వేడిపైన 15 to 18 నిమిషాలు పాటు వేడిచేసుకోవాలి.

Step 7

Note: బేక్ అయినతరువాత కుకీల దిగువన వైపు తేలిక గోధుమ రంగు రావాలి. అప్పుడే కుకీలు తినుటకు సిద్ధమైనట్లే.


Nan khatai Eggless Cookie Indian Recipe
 
Nan khatai Eggless Cookie Indian Recipe in Telugu language
Author:
Ingredients
కావలసినవి
  • 180 grams of All purpose flour | ౧౮౦ గ్రా మైదా పిండి
  • 50 grams of Curd | ౫౦ గ్రా పెరుగు
  • 80 grams of Sugar powder | ౮౦ గ్రా చక్కెర పొడి
  • 100 grams of Butter | వెన్న ౧౦౦ గ్రాములు
  • 3 drops of Vanilla extracts | ౩ చుక్కల వెనిలా పదార్దాలు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పాత్రలో వెన్నను వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి అందులో పంచదార పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
  2. ఆ తరువాత అందులో పెరుగుని వేసి బాగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు అందులో మైదా పిండి వేసి బాగా కలిపి అందులో రెండు నుంచి మూడు చుక్కలు వెనిలా సారము ( సుగంధము) వేసి బాగా కలుపుకోవాలి.
  4. సిద్ధమైన ముద్దపై కొద్దిగా మైదా పిండిని చల్లి, చిన్న చిన్న ముద్దలుగా అనగా బంతులుగా లేదా బులెట్లు లేదా చదరపు ఆకారముగా సిద్ధం చేసుకోవాలి.
  5. సిద్ధమైన ముద్దపై కొద్దిగా బాదం ముక్కలను పెట్టి అతుకునేలా ఒత్తుకోవాలి.
  6. చివరిగా సిద్ధమైన మైదా పిండిని ముద్దలను ఓవెన్ ట్రేలో పెట్టి (180 °C ) ౧౮౦ ° C వేడిపైన 15 to 18 నిమిషాలు పాటు వేడిచేసుకోవాలి.
Notes
Note: బేక్ అయినతరువాత కుకీల దిగువన వైపు తేలిక గోధుమ రంగు రావాలి. అప్పుడే కుకీలు తినుటకు సిద్ధమైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 1
Rate this recipe

1 people rated this recipe

1,578

Related Recipes:
  • Lemon Biscuits hindi

    Lemon Biscuits Recipe In Hindi

  • చాక్లెట్ కుకీస్ Chocolate Cookies

    Chocolate Cookies

  • Easter biscuits recipe

    Easter Biscuits

  • Lemon Biscuits లెమన్ బిస్కట్స్, नींबू बिस्कुट

    Lemon Biscuits

  • కొబ్బరి బిస్కెట్లు - Kobbari Biscuits

    Kobbari Biscuits