Navratri Pulihora Prasadam

2013-09-04
Allrecipeshere

నవరాత్రి పులిహోర ప్రసాదం |Navratri Pulihora Prasadam | నవరాత్రి స్పెషల్ ఐటమ్స్

 విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగలలో దేవీ నవరాత్రులు అత్యంత ప్రధానమైనవి.

కావలసిన వస్తువులు

  • బియ్యం 1కేజీ
  • చింతపండు తగినంత
  • వేరుశనగపప్పు ½ కప్పు
  • పచ్చిశనగపప్పు 2 చెంచాలు
  • పోపుదినుసులు సరిపడినంత
  • పచ్చిమిర్చి 10
  • నువ్వుపిండి 1 చెంచా
  • బెల్లం కొద్దిగా
  • కరివేపాకు కొద్దిగా
  • నూనె 100గ్రా
  • జీడిపప్పు 10
  • ఉప్పు తగినంత
  • ఇంగువ సరిపడినంత
  • పసుపు కొంచెం
  • కొత్తిమీర

తయారు చేయు విధానము

Step 1

ఒకటి నుంచి రెండు డబ్బాలు దాక నీళ్ళు వేసుకొని బియ్యం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి . బియ్యంలో కొంచెం నూనె,పసుపు వేసుకొని పెట్టుకోవాలి

Step 2

ఒక బాణలి తీసుకొని దానిలో సరిపడినంత నూనె పోసుకొని వేగిన తరువాత వేరుశనగపప్పుని వేపి తర్వాత పచ్చిశనగపప్పు, పోపుదినుసులు,జీడిపప్పు ,పచ్చిమిర్చిముక్కలు,కొత్తిమీర,కరివేపాకు,నువ్వుపిండి,ఇంగువ కూడా వేసుకొని వేపుకోవాలి

Step 3

కొంచెంచింతపండును చిక్కగా రసం తీసుకొని సన్నని మంట మీద పెట్టి ఉప్పు,పసుపు, కొంచెంబెల్లం వేసుకొని బాగా చిక్కగా ఉడికినతరువాత బాణలిలోకి మిశ్రమాన్ని వేసుకొని 5నిమిషాలు ఉంచుకొని పొయ్యి మీది నుంచి దించుకొని అన్నంను బెసిన్ లో వేసుకొని ఉండలు లేకుండా పొడిగా చేసుకొని దానికి చింతపండురసంను కలుపుకొని కొత్తిమీర చల్లుకోవాలి.

చిట్కాలు

ఇదే విధంగా బియ్యపు రవ్వతో చేసుకోవచ్చు

Navratri Pulihora Prasadam
 
నవరాత్రి పులిహోర ప్రసాదం |Navratri Pulihora Prasadam | నవరాత్రి స్పెషల్ ఐటమ్స్
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • బియ్యం 1కేజీ
  • చింతపండు తగినంత
  • వేరుశనగపప్పు ½ కప్పు
  • పచ్చిశనగపప్పు 2 చెంచాలు
  • పోపుదినుసులు సరిపడినంత
  • పచ్చిమిర్చి 10
  • నువ్వుపిండి 1 చెంచా
  • బెల్లం కొద్దిగా
  • కరివేపాకు కొద్దిగా
  • నూనె 100గ్రా
  • జీడిపప్పు 10
  • ఉప్పు తగినంత
  • ఇంగువ సరిపడినంత
  • పసుపు కొంచెం
  • కొత్తిమీర
Instructions
తయారు చేయు విధానము.
  1. ఒకటి నుంచి రెండు డబ్బాలు దాక నీళ్ళు వేసుకొని బియ్యం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి . బియ్యంలో కొంచెం నూనె,పసుపు వేసుకొని పెట్టుకోవాలి.
  2. ఒక బాణలి తీసుకొని దానిలో సరిపడినంత నూనె పోసుకొని వేగిన తరువాత వేరుశనగపప్పుని వేపి తర్వాత పచ్చిశనగపప్పు, పోపుదినుసులు,జీడిపప్పు ,పచ్చిమిర్చిముక్కలు,కొత్తిమీర,కరివేపాకు,నువ్వుపిండి,ఇంగువ కూడా వేసుకొని వేపుకోవాలి.
  3. కొంచెంచింతపండును చిక్కగా రసం తీసుకొని సన్నని మంట మీద పెట్టి ఉప్పు,పసుపు, కొంచెంబెల్లం వేసుకొని బాగా చిక్కగా ఉడికినతరువాత బాణలిలోకి మిశ్రమాన్ని వేసుకొని 5నిమిషాలు ఉంచుకొని పొయ్యి మీది నుంచి దించుకొని అన్నంను బెసిన్ లో వేసుకొని ఉండలు లేకుండా పొడిగా చేసుకొని దానికి చింతపండురసంను కలుపుకొని కొత్తిమీర చల్లుకోవాలి.
Notes
చిట్కాలు
ఇదే విధంగా బియ్యపు రవ్వతో చేసుకోవచ్చు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

797

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu