Nilgiri Mutton Kurma In Telugu Recipe

2014-05-20
Allrecipeshere

Nilgiri Mutton Kurma In Telugu Recipe | నీలగిరి మటన్ కుర్మా వంటకం ఇప్పుడు తెలుగులో

తయారీలో వాడే పదార్ధాలు

  • కొత్తిమీర
  • పుదినా
  • పాలకూర
  • పచ్చిమిర్చి
  • సరిపడా నీళ్ళు
  • ఉల్లిపాయలు
  • పసుపు
  • ఉప్పు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్
  • కరివేపాకు
  • మటన్ ముక్కలు
  • నూనె
  • పెరుగు
  • గసగసాల పేస్ట్
  • కొబ్బరి పేస్ట్
  • దనియాల పొడి
  • గరం మసాలా పొడి

తయారీ ఎలా

Step 1

ముందుగా మిక్సి లో కొత్తిమీర,పుదినా,పాలకూర,పచ్చిమిర్చి మరియు నీళ్ళు వేసి మెత్తగా గ్రెండ్ చేసుకోవాలి.

Step 2

ఇప్పుడు కుక్కర్ లో నూనె వేడి చేసి అందులో సోఫు,సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

Step 3

తరువాత ఇందులో కరివేపాకు,మటన్ ముక్కలు వేసుకొని కొద్దిసేపు నూనెలో వేగనిచ్చి నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.

Step 4

మటన్ ఉడికిన తరువాత పెరుగు, గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్, దనియాల పొడి, ముందుగా గ్రెండ్ చేసుకున్నా ఆకుకూరల పేస్ట్ వేసి ఉడికించుకొని చివరగా గరం మసాలా పొడి వేసుకొని దించుకోవాలి.

Step 5

దీనిని చపాతితో లేదా పూరితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.


Nilgiri Mutton Kurma In Telugu Recipe
 
Nilgiri Mutton Kurma In Telugu Recipe | నీలగిరి మటన్ కుర్మా వంటకం ఇప్పుడు తెలుగులో
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • కొత్తిమీర
  • పుదినా
  • పాలకూర
  • పచ్చిమిర్చి
  • సరిపడా నీళ్ళు
  • ఉల్లిపాయలు
  • పసుపు
  • ఉప్పు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్
  • కరివేపాకు
  • మటన్ ముక్కలు
  • నూనె
  • పెరుగు
  • గసగసాల పేస్ట్
  • కొబ్బరి పేస్ట్
  • దనియాల పొడి
  • గరం మసాలా పొడి
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా మిక్సి లో కొత్తిమీర,పుదినా,పాలకూర,పచ్చిమిర్చి మరియు నీళ్ళు వేసి మెత్తగా గ్రెండ్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు కుక్కర్ లో నూనె వేడి చేసి అందులో సోఫు,సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
  3. తరువాత ఇందులో కరివేపాకు,మటన్ ముక్కలు వేసుకొని కొద్దిసేపు నూనెలో వేగనిచ్చి నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
  4. మటన్ ఉడికిన తరువాత పెరుగు, గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్, దనియాల పొడి, ముందుగా గ్రెండ్ చేసుకున్నా ఆకుకూరల పేస్ట్ వేసి ఉడికించుకొని చివరగా గరం మసాలా పొడి వేసుకొని దించుకోవాలి.
  5. దీనిని చపాతితో లేదా పూరితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

723

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu