Nimmakaya Pulihora

2013-09-04
Allrecipeshere

నిమ్మ కాయ పులిహోర | Nimmakaya Pulihora

 

కావలసిన వస్తువులు

  • బియ్యం ఒక కేజీ
  • పచ్చి మిర్చి తగినన్ని
  • నూనె ½ కప్పు
  • నిమ్మకాయలు 6 పెద్దవి
  • పోపు దినుసులు సరిపడినంత
  • పచ్చి శెనగ పప్పు 2 స్పూన్స్
  • వేరు శనగపప్పు 2 స్పూన్స్
  • కరివేపాకు సరిపడా
  • కొత్తిమీర ఒక కప్పు
  • జీడిపప్పు 25 గ్రా
  • ఉప్పు
  • పసుపు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా నిమ్మరసం తీసి గింజలు లేకుండా వడగట్టి వాటిలో పచ్చిమిర్చి పొడవుగా సన్నగా తరిగి నానపెట్టుకోవాలి

Step 2

ఒకటికి రెండు డబ్బాలు నీళ్ళతో అన్నంను పొడిగా వండుకోవాలి

Step 3

బాండీలో నూనె వేసి పోపు పెట్టి వేడియ్యాక దానిలో పచ్చి శెనగ పప్పు , వేరు శనగపప్పు , జీడిపప్పు వేపి దాంట్లో కరివేపాకు,కొత్తిమీర రసంలోని పచ్చి మిర్చిని పిండి ఒక నిమిషం పోపులో వేసి వేపుకొని పొయ్యి మీదనుంచి దింపుకోవాలి

Step 4

ఒక గిన్నె తీసుకొని దానిలో అన్నం వేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసి ఉండలులేకుండా కలుపుకోవాలి

Step 5

అన్నంలో సరిపడా నిమ్మరసం కలుపుకొని పోపు వేసుకొని మొత్తం కలిసేటట్లు కలిపి పైన కొత్తిమీర చల్లుకోవాలి.

చిట్కాలు

ఇదే విధంగా బియ్యం రవ్వ చేసి అన్నం బదులు రవ్వ పిండితో చేసుకోవచ్చు

Nimmakaya Pulihora
 
నిమ్మ కాయ పులిహోర | Nimmakaya Pulihora
Author:
Ingredients
కావలసిన వస్తువులు
  • బియ్యం ఒక కేజీ
  • పచ్చి మిర్చి తగినన్ని
  • నూనె ½ కప్పు
  • నిమ్మకాయలు 6 పెద్దవి
  • పోపు దినుసులు సరిపడినంత
  • పచ్చి శెనగ పప్పు 2 స్పూన్స్
  • వేరు శనగపప్పు 2 స్పూన్స్
  • కరివేపాకు సరిపడా
  • కొత్తిమీర ఒక కప్పు
  • జీడిపప్పు 25 గ్రా
  • ఉప్పు
  • పసుపు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా నిమ్మరసం తీసి గింజలు లేకుండా వడగట్టి వాటిలో పచ్చిమిర్చి పొడవుగా సన్నగా తరిగి నానపెట్టుకోవాలి.
  2. ఒకటికి రెండు డబ్బాలు నీళ్ళతో అన్నంను పొడిగా వండుకోవాలి.
  3. బాండీలో నూనె వేసి పోపు పెట్టి వేడియ్యాక దానిలో పచ్చి శెనగ పప్పు , వేరు శనగపప్పు , జీడిపప్పు వేపి దాంట్లో కరివేపాకు,కొత్తిమీర రసంలోని పచ్చి మిర్చిని పిండి ఒక నిమిషం పోపులో వేసి వేపుకొని పొయ్యి మీదనుంచి దింపుకోవాలి.
  4. ఒక గిన్నె తీసుకొని దానిలో అన్నం వేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసి ఉండలులేకుండా కలుపుకోవాలి.
  5. అన్నంలో సరిపడా నిమ్మరసం కలుపుకొని పోపు వేసుకొని మొత్తం కలిసేటట్లు కలిపి పైన కొత్తిమీర చల్లుకోవాలి.
Notes
చిట్కాలు

ఇదే విధంగా బియ్యం రవ్వ చేసి అన్నం బదులు రవ్వ పిండితో చేసుకోవచ్చు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

938

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu