Nuvvula Annam In Telugu Recipes

2014-05-19
Allrecipeshere

Nuvvula Annam In Telugu Recipes | నువ్వుల అన్నం తెలుగులో

తయారీలో వాడే పదార్ధాలు

  • పొట్టు ఉన్నా నువ్వులు
  • ఎండుమిరపకాయలు
  • ధనియాలు
  • శనగపప్పు
  • మిరియాలు
  • మినపప్పు
  • ఆవాలు
  • జీడిపప్పు
  • కరివేపాకు
  • పచ్చిమిర్చి
  • ఇంగువ
  • ఉప్పు
  • పొడిపొడిగా వండుకున్నా అన్నం

తయారీ ఎలా

Step 1

ముందుగా నువ్వులను కొద్దిసేపు నీళ్ళలో నానపెట్టుకొని వడకట్టి తరువాత నువ్వులను బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

తరువాత ఒక బాణలి తీసుకొని దానిలో ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని దోరగా వేయించుకొని నువ్వులతో పాటు కలుపుకొని బరుకగా గ్రెండ్ చేసుకోవాలి.

Step 3

ఒక బాణలి తీసుకొని నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసుకొని వేగాక దానిలో జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ మరియు తగినంత ఉప్పు వేసుకొని తరువాత ముందుగా గ్రెండ్ చేసుకున్నా పొడిని మరియు అన్నమును వేసుకొని బాగా కలుపుకోవాలి.


Nuvvula Annam In Telugu Recipes
 
Nuvvula Annam In Telugu Recipes | నువ్వుల అన్నం తెలుగులో
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • పొట్టు ఉన్నా నువ్వులు
  • ఎండుమిరపకాయలు
  • ధనియాలు
  • శనగపప్పు
  • మిరియాలు
  • మినపప్పు
  • ఆవాలు
  • జీడిపప్పు
  • కరివేపాకు
  • పచ్చిమిర్చి
  • ఇంగువ
  • ఉప్పు
  • పొడిపొడిగా వండుకున్నా అన్నం
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా నువ్వులను కొద్దిసేపు నీళ్ళలో నానపెట్టుకొని వడకట్టి తరువాత నువ్వులను బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత ఒక బాణలి తీసుకొని దానిలో ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని దోరగా వేయించుకొని నువ్వులతో పాటు కలుపుకొని బరుకగా గ్రెండ్ చేసుకోవాలి.
  3. ఒక బాణలి తీసుకొని నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసుకొని వేగాక దానిలో జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ మరియు తగినంత ఉప్పు వేసుకొని తరువాత ముందుగా గ్రెండ్ చేసుకున్నా పొడిని మరియు అన్నమును వేసుకొని బాగా కలుపుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

746

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu