Nuvvula Vadiyalu Recipe In Telugu
2014-05-08- Cuisine: Indian
- Course: Snack
- Skill Level: Easy
-
Add to favorites
Nuvvula Vadiyalu Recipe In Telugu | నువ్వుల ద | Sesame Vadiyalu
తయారీలో వాడే పదార్ధాలు
- ఒక గ్లాసు బియ్యం పిండి
- కొంచమంత సగ్గుబియ్యం పొడి
- ½ (అర) కప్పు నువ్వులు
- ¼ (పావు) కప్పు గసగసాలు
- 2 (౨, రెండు) స్పూనులు నూనె
- సరిపడా ఉప్పు
- 5 (౫, ఐదు) స్పూనులు జీలకర్ర
- ఒక కప్పు రాగి పిండి
తయారీ ఎలా
Step 1
ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలో మూడు గ్లాసుల నీళ్ళు మరియు నూనెను వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి.
Step 2
తరువాత మరొక గిన్నెను తీసుకొని దాంట్లో బియ్యం పిండి, సగ్గు బియ్యం పొడి, నువ్వులు, గసగసాలు, జీలకర్ర , రాగిపిండి మరియు ఉప్పు వీటన్నింటిని ఒక దానిలో తీసుకొని బాగా కలుపుకోవాలి.
Step 3
ఇప్పుడు మరిగే నీటిలో బియ్యం పిండి మిశ్రమాన్ని వేసిన తరువాత సన్నని మంట పెట్టుకొని అది ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
Step 4
ఇలా బియ్యం పిండి మిశ్రమము ఉడికి చిక్కటి జావలా అయిన తరువాత పొయ్యి పై పై నుంచి దించుకొని పక్కన పెట్టుకోవాలి.
Step 5
మొత్తం తయారైన మిశ్రమాన్నిఒక ప్లాస్టిక్ కాగితం పై గరిటెతో వడియల్లా వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. మినిమము రెండు రోజులు ఎండలో ఆరపెట్టుకోవాలి.
- ఒక గ్లాసు బియ్యం పిండి
- కొంచమంత సగ్గుబియ్యం పొడి
- ½ (అర) కప్పు నువ్వులు
- ¼ (పావు) కప్పు గసగసాలు
- 2 (౨, రెండు) స్పూనులు నూనె
- సరిపడా ఉప్పు
- 5 (౫, ఐదు) స్పూనులు జీలకర్ర
- ఒక కప్పు రాగి పిండి
- ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలో మూడు గ్లాసుల నీళ్ళు మరియు నూనెను వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి.
- తరువాత మరొక గిన్నెను తీసుకొని దాంట్లో బియ్యం పిండి, సగ్గు బియ్యం పొడి, నువ్వులు, గసగసాలు, జీలకర్ర , రాగిపిండి మరియు ఉప్పు వీటన్నింటిని ఒక దానిలో తీసుకొని బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు మరిగే నీటిలో బియ్యం పిండి మిశ్రమాన్ని వేసిన తరువాత సన్నని మంట పెట్టుకొని అది ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
- ఇలా బియ్యం పిండి మిశ్రమము ఉడికి చిక్కటి జావలా అయిన తరువాత పొయ్యి పై పై నుంచి దించుకొని పక్కన పెట్టుకోవాలి.
- మొత్తం తయారైన మిశ్రమాన్నిఒక ప్లాస్టిక్ కాగితం పై గరిటెతో వడియల్లా వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. మినిమము రెండు రోజులు ఎండలో ఆరపెట్టుకోవాలి.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
1,972