Pala Rasgulla

2013-11-08
Allrecipeshere

వంటపేరు : పాల రసగుల్లా | Milk Rasgulla | Pala Rasgulla

కావలసిన పదార్థాలు

  • విరిగిన పాలు ౧ లీటరు Broken milk 1 Liter
  • డాల్డా ౨౦౦ గ్రామ్స్ - Dalda 200 Grams
  • పంచదార ౪౦౦ గ్రా - Sugar 400 Grams
  • యాలకులు ౪ - Cardamom 4

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక గిన్నెలో విరిగిన పాలను పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద నీరంతా ఇంకెంతా వరకు పెట్టండి. నీళ్ళంతా ఆవిరి అయిన తరువాత పొడిగా జున్ను లాగా తయారవుతుంది.

Step 2

తయారు చేసుకున్నా పొడిని తడి చేతులతో చిన్నచిన్న ఉండలుగా తయారుచేసుకోవాలి.

Step 3

అనంతరం పొయ్యి మీద మూకుడిని పెట్టి అందులో డాల్డాని వేసి మరిగించాలి.

Step 4

డాల్డా వేడి అయిన తరువాత అందులో పాల ఉండలు వేసి వేగనివ్వాలి. అప్పుడప్పుడు గరిటెతో కొద్దికొద్దిగా కలుపుతూ ఉండలని వేయించుకోవాలి.

Step 5

తరువాత ఒక గిన్నెలో నీళ్ళు మరియు పంచదారని వేసి పాకం పట్టుకోవాలి. ఆ పాకంలో ఉండలు మరియు యాలకుల పొడిని చల్లి ఒక గంట సేపు నానబెడితే పాల రసగుల్లా తయారుయినట్లే.


Pala Rasgulla
 
వంటపేరు : పాల రసగుల్లా | Milk Rasgulla | Pala Rasgulla
Author:
Ingredients
కావలసిన పదార్థాలు
  • విరిగిన పాలు ౧ లీటరు Broken milk 1 Liter
  • డాల్డా ౨౦౦ గ్రామ్స్ - Dalda 200 Grams
  • పంచదార ౪౦౦ గ్రా - Sugar 400 Grams
  • యాలకులు ౪ - Cardamom 4
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక గిన్నెలో విరిగిన పాలను పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద నీరంతా ఇంకెంతా వరకు పెట్టండి. నీళ్ళంతా ఆవిరి అయిన తరువాత పొడిగా జున్ను లాగా తయారవుతుంది.
  2. తయారు చేసుకున్నా పొడిని తడి చేతులతో చిన్నచిన్న ఉండలుగా తయారుచేసుకోవాలి.
  3. అనంతరం పొయ్యి మీద మూకుడిని పెట్టి అందులో డాల్డాని వేసి మరిగించాలి.
  4. డాల్డా వేడి అయిన తరువాత అందులో పాల ఉండలు వేసి వేగనివ్వాలి. అప్పుడప్పుడు గరిటెతో కొద్దికొద్దిగా కలుపుతూ ఉండలని వేయించుకోవాలి.
  5. తరువాత ఒక గిన్నెలో నీళ్ళు మరియు పంచదారని వేసి పాకం పట్టుకోవాలి. ఆ పాకంలో ఉండలు మరియు యాలకుల పొడిని చల్లి ఒక గంట సేపు నానబెడితే పాల రసగుల్లా తయారుయినట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,770

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu