palak paneer telugu recipe

2014-05-20
Allrecipeshere

Palak Paneer Telugu Recipe | పాలక్ పనీర్ | పాలకూర పనీర్ వంటకం 

కావలసిన వస్తువులు

  • పాలకూర
  • పనీర్
  • ఉప్పు
  • పుదీనా
  • కొత్తిమీర
  • నీళ్ళు
  • నూనె
  • అల్లం,వెల్లుల్లి ముక్కలు
  • పచ్చిమిరపకాయలు
  • జీలకర్ర
  • ఉలిపాయలు
  • పసుపు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్
  • కారం
  • జీలకర్ర పొడి
  • జీలకర్ర పొడి
  • టమాటో క్యూరీ
  • బట్టర్
  • గరం మసాలా పొడి
  • కసురి మేతి పొడి
  • క్రీమ్

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక పాన్ లో పుదీనా, కొత్తిమీర,పాలకూరని ఉడికించుకోవాలి. తరువాత మిక్సీ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం,వెల్లుల్లి ముక్కలు,ఉడికించు కున్న పాలకూర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Step 2

ఇపుడు ఒక పాన్ లో నూన్నే పోసి అది వేడి ఐయ్యాక అందులో జీలకర్ర, ఉలిపాయలు,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు,కారం,జీలకర్ర పొడి,జీలకర్ర పొడి, టమాటో క్యూరీ వేసి ఉడికించుకోవాలి.

Step 3

.అది ఉడికిన తరువాత అందులో ముందుగా తయారు చేసుకున్నా పేస్ట్ ని వేసి ఉడికించుకున్న తరువాత అందులో బట్టర్.కసురిమేటి,క్రీమ్ వేసి మరి కొద్ది సేపు ఉడకనివ్వాలి.


palak paneer telugu recipe
 
Palak Paneer Telugu Recipe | పాలక్ పనీర్ | పాలకూర పనీర్ వంటకం
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • పాలకూర
  • పనీర్
  • ఉప్పు
  • పుదీనా
  • కొత్తిమీర
  • నీళ్ళు
  • నూనె
  • అల్లం,వెల్లుల్లి ముక్కలు
  • పచ్చిమిరపకాయలు
  • జీలకర్ర
  • ఉలిపాయలు
  • పసుపు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్
  • కారం
  • జీలకర్ర పొడి
  • జీలకర్ర పొడి
  • టమాటో క్యూరీ
  • బట్టర్
  • గరం మసాలా పొడి
  • కసురి మేతి పొడి
  • క్రీమ్
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక పాన్ లో పుదీనా, కొత్తిమీర,పాలకూరని ఉడికించుకోవాలి. తరువాత మిక్సీ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం,వెల్లుల్లి ముక్కలు,ఉడికించు కున్న పాలకూర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఇపుడు ఒక పాన్ లో నూన్నే పోసి అది వేడి ఐయ్యాక అందులో జీలకర్ర, ఉలిపాయలు,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు,కారం,జీలకర్ర పొడి,జీలకర్ర పొడి, టమాటో క్యూరీ వేసి ఉడికించుకోవాలి.
  3. అది ఉడికిన తరువాత అందులో ముందుగా తయారు చేసుకున్నా పేస్ట్ ని వేసి ఉడికించుకున్న తరువాత అందులో బట్టర్.కసురిమేటి,క్రీమ్ వేసి మరి కొద్ది సేపు ఉడకనివ్వాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

998

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu