Pan Fried Paneer Tikka

2013-08-22
  • Yield : 8
  • Servings : 3-4
  • Prep Time : 5m
  • Cook Time : 8m
  • Ready In : 15m
Allrecipeshere

Pan Fried Paneer Tikka

 

Ingredients

  • Paneer (Cottage cheese) | పనీర్ (కాటేజ్ చీజ్) - 200 grams
  • Chilli powder (కారం) - 2 tsp
  • Black pepper powder (నల్ల మిరియాలు పొడి) - ½ tsp
  • Garam Masala (గరం మసాలా) - ½ tsp
  • Turmeric powder (పసుపు) - 1 Pinch
  • Ginger-garlic paste (అల్లం-వెల్లుల్లి పేస్ట్ ) - 1 tbs
  • Curd / Yogurt (పెరుగు) - 2 Tbs
  • Butter (వెన్న) - 1 Tbs
  • Salt (ఉప్పు) - ¼ Tsp

Method

Step 1

Wash the paneer & cut into rectangle shapes. Prick the paneer all over with a fork, so that the marinade is absorbed easily. (as shown in the image given at the bottom
పనీర్ ని కడగి దీర్ఘ చతురస్రం ఆకారంలో ముక్కలుగ చేసుకోవాలి దానిని ఫోర్క్ తో సన్నని రంధ్రము చేయాలి

Step 2

Add Chilli powder, black pepper powder, garam masala, turmeric powder, ginger-garlic paste & salt should be made as a paste adding curd / yogurt.
పెరుగులో కారం, నల్ల మిరియాలు పొడి, గరం మసాలా, అల్లం-వెల్లుల్లి పేస్ట్ మరియు సరిపడా ఉప్పు కలిపి పేస్ట్ గా ( ముద్దగా) చేసుకోవాలి

Step 3

Marinate paneer pieces with the paste & keep for minimum 20 minutes.
తయారుచేసుకున్న ముద్దలో పనీర్ ముక్కలను కలిపి ఇరవై నిమిషాల పాటు నాన పేట్టుకోవాలి

Step 4

Heat 1 table spoon of butter in a non stick frying pan. Shallow fry marinated paneer pieces by turning both sides on a low flame till it turns brown. (about 8 minutes)
నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్ లో ౧ / ఒక టేబుల్ స్పూన్ వెన్నవేసి వేడిచేయాలి. పనీర్ ముక్కలను ఇరువైపులా తక్కువ మంటలో గోధుమ రంగు వచ్చేదాక వేగించాలి.

Step 5

Remove from the flame and transfer to the serving dish.
పొయ్యి నుoచి దిoచి గిన్నెలో వేసి వడిoచుకోవాలి

Tips:

1) Use freshly crushed black pepper and freshly ground ginger-garlic paste for the better taste. </br>

2)Prick the paneer all over with a fork, so that the marinade is absorbed easily.

Paneer

Paneer

 

 

 

 

Pan Fried Paneer Tikka
 
Pan Fried Paneer Tikka
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
  • Paneer (Cottage cheese) | పనీర్ (కాటేజ్ చీజ్) - 200 grams
  • Chilli powder (కారం) - 2 tsp
  • Black pepper powder (నల్ల మిరియాలు పొడి) - ½ tsp
  • Garam Masala (గరం మసాలా) - ½ tsp
  • Turmeric powder (పసుపు) - 1 Pinch
  • Ginger-garlic paste (అల్లం-వెల్లుల్లి పేస్ట్ ) - 1 tbs
  • Curd / Yogurt (పెరుగు) - 2 Tbs
  • Butter (వెన్న) - 1 Tbs
  • Salt (ఉప్పు) - ¼ Tsp
Instructions
  1. Wash the paneer & cut into rectangle shapes. Prick the paneer all over with a fork, so that the marinade is absorbed easily. (as shown in the image given at the bottom పనీర్ ని కడగి దీర్ఘ చతురస్రం ఆకారంలో ముక్కలుగ చేసుకోవాలి దానిని ఫోర్క్ తో సన్నని రంధ్రము చేయాలి.
  2. Add Chilli powder, black pepper powder, garam masala, turmeric powder, ginger-garlic paste & salt should be made as a paste adding curd / yogurt పెరుగులో కారం, నల్ల మిరియాలు పొడి, గరం మసాలా, అల్లం-వెల్లుల్లి పేస్ట్ మరియు సరిపడా ఉప్పు కలిపి పేస్ట్ గా ( ముద్దగా) చేసుకోవాలి.
  3. Marinate paneer pieces with the paste & keep for minimum 20 minutes తయారుచేసుకున్న ముద్దలో పనీర్ ముక్కలను కలిపి ఇరవై నిమిషాల పాటు నాన పేట్టుకోవాలి.
  4. Heat 1 table spoon of butter in a non stick frying pan. Shallow fry marinated paneer pieces by turning both sides on a low flame till it turns brown. (about 8 minutes) నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్ లో ౧ / ఒక టేబుల్ స్పూన్ వెన్నవేసి వేడిచేయాలి. పనీర్ ముక్కలను ఇరువైపులా తక్కువ మంటలో గోధుమ రంగు వచ్చేదాక వేగించాలి.
  5. Remove from the flame and transfer to the serving dish పొయ్యి నుoచి దిoచి గిన్నెలో వేసి వడిoచుకోవాలి

 

Recipe Type: , Ingredients: , , , , , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

859

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu