Paneer Pudina Ki Cheeks Telugu Recipes

2014-06-14
Allrecipeshere

Paneer Pudina Ki Cheeks Telugu Recipes | పనీర్ పుదీనా కి చీక్ వంటకం

కావలసిన పదార్థాలు

  • ఒక కప్పు పనీర్ ముక్కలు - 1 cup Paneer pieces
  • ఒక కట్ట పుదీన - Mint leaves bundle
  • ఒక పెద్ద చెంచా ఉల్లిపాయ ముక్కలు
  • పావు చిన్న చెంచా షాజీర
  • పావు కప్పు ఉడికించిన క్యారెట్ ముక్కలు - Quarter cup of boiled carrot slices
  • ఒక పెద్ద చెంచా బీన్స్ ముక్కలు - 1 tbsp of beans
  • ఒక కప్పు ఉడికించిన బంగాళా దుంపలు ముక్కలు - One cup of boiled and sliced potatoes
  • ఒక పెద్ద చెంచా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు
  • రుచికి తగినంత ఉప్పు - Salt to taste
  • ఒక కప్పు పెరుగు - A cup of yogurt
  • సరిపడా నూనె - Sufficient Refined cooking oil

తయారు చేయు విధానము

Step 1

ముందుగా పన్నీర్ ని సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత పొయ్యి మీద కళాయిని పెట్టి అందులో సరిపడా వంట నూనె పోసి బాగా కాగాక అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కాయగూర ముక్కలు, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.

Step 3

ఇవి కొద్దిగా వేగిన తరువాత అందులోనే పన్నీర్ తురుము, సరిపడా ఉప్పు మరియు షాజీరాని వేసి బాగా కలుపుకొని దించుకోవాలి.

Step 4

ఇది చల్లారాక దీన్ని గరిటెతో మెత్తగా చేసుకొని తందూరి ఊచ (చీక్) కి చుట్టూ పెట్టాలి చికెన్ తందూరిని వేయించినట్టు దీన్ని కూడా వేయించాలి.

Step 5

బాగా వేగిన తరువాత పైన పెరుగు రాయాలి. వీటిని చిన్నచిన్న ముక్కలుగా కోసుకొని సాస్ తో కానీ పుదీనా పచ్చడితో గాని తింటే చాలా రుచిగా ఉంటుంది.


Paneer Pudina Ki Cheeks Telugu Recipes
 
Paneer Pudina Ki Cheeks Telugu Recipes | పనీర్ పుదీనా కి చీక్ వంటకం
Author:
Recipe type: Side Dish
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ఒక కప్పు పనీర్ ముక్కలు - 1 cup Paneer pieces
  • ఒక కట్ట పుదీన - Mint leaves bundle
  • పావు చిన్న చెంచా షాజీర
  • ఉడికించిన క్యారట్ ముక్కలు
  • పావు కప్పు ఉడికించిన క్యారెట్ ముక్కలు - Quarter cup of boiled carrot slices
  • ఒక పెద్ద చెంచా బీన్స్ ముక్కలు - 1 tbsp of beans
  • ఒక కప్పు ఉడికించిన బంగాళా దుంపలు ముక్కలు - One cup of boiled and sliced potatoes
  • ఒక పెద్ద చెంచా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు
  • రుచికి తగినంత ఉప్పు - Salt to taste
  • ఒక కప్పు పెరుగు - A cup of yogurt
  • సరిపడా నూనె - Sufficient Refined cooking oil
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా పన్నీర్ ని సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. ఆ తరువాత పొయ్యి మీద కళాయిని పెట్టి అందులో సరిపడా వంట నూనె పోసి బాగా కాగాక అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కాయగూర ముక్కలు, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
  3. ఇవి కొద్దిగా వేగిన తరువాత అందులోనే పన్నీర్ తురుము, సరిపడా ఉప్పు మరియు షాజీరాని వేసి బాగా కలుపుకొని దించుకోవాలి.
  4. ఇది చల్లారాక దీన్ని గరిటెతో మెత్తగా చేసుకొని తందూరి ఊచ (చీక్) కి చుట్టూ పెట్టాలి చికెన్ తందూరిని వేయించినట్టు దీన్ని కూడా వేయించాలి.
  5. బాగా వేగిన తరువాత పైన పెరుగు రాయాలి. వీటిని చిన్నచిన్న ముక్కలుగా కోసుకొని సాస్ తో కానీ పుదీనా పచ్చడితో గాని తింటే చాలా రుచిగా ఉంటుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,075

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu