Papdi Chaat Recipe In Telugu

2014-11-13
Allrecipeshere

Papdi Chaat Recipe In Telugu | Dahi Papdi Chaat in telugu | తెలుగులో  పాప్‌డీ  ఛాట్ రెసిపీ

తయారీలో వాడే పదార్ధాలు

  • As per taste red chilli powder | రుచికి తగినంత కారం
  • Curd sweet as needed | అవసరమైనంత తీపి పెరుగు
  • 1 finely chopped onion | ౧ తరిగినది ఉల్లిపాయ
  • 1 Tomatoes| ౧ టమోటాలు
  • Finely chopped cucumber | చిన్న ముక్కలుగా తరిగిన దోసకాయ
  • Little green chutney (mint chutney) | కొద్దిగా గ్రీన్ పచ్చడి
  • Little sweet tamarind chutney | కొద్దిగా తీపి చింతపండు పచ్చడి
  • aloo as needed | ఆలు అవసరమైనంత
  • 5 papdi | ౫ పాపిడి
  • Little chaat masala powder | కొద్దిగా ఛాట్ మసాలా
  • Little cumin powder | కొద్దిగా జీలకర్ర పొడి
  • sev as needed | సరిపడా సేవ్
  • 1 bunch of coriander leaves | కొత్తిమీర ఆకులు ౧ కట్ట

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక పళ్ళెములో పాపిడీలను పేర్చుకొని వాటిపైన తీపి చింతపండు పచ్చడి రాసుకోవాలి తరువాత వాటిపైన ఉడికించిన బంగాళాదుంప ముక్కలను పెట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత వాటిపైన కొద్దిగా మింట్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, మరియు దోసకాయ ముక్కలు వేసుకోవాలి.

Step 3

ఇప్పుడు వాటి పైన తీపి పెరుగు (అనగా కొద్దిగా పంచదార కలిపిన పెరుగు ) , హాట్ సాస్, రుచికి తగినంత కారం, రుచికి తగినంత చాట్ మసాలా, చాలా కొద్దిగా జీలకర్ర పొడి, సరిపడా సేవ్ వేసుకోవాలి.

Step 4

తిరిగి మరొకసారి వాటిపైన సేవ్ , పెరుగు, తీపి చట్నీ, కొద్దిగా మింట్ చట్నీ మరియు కొత్తిమీర వేసుకోవాలి

Step 5

అంతే పాప్‌డీ ఛాట్ తినుటకు సిద్ధమైనట్లే


Papdi Chaat Recipe In Telugu
 
Papdi Chaat Recipe In Telugu | Dahi Papdi Chaat in telugu | తెలుగులో పాప్‌డీ ఛాట్ రెసిపీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • As per taste red chilli powder | రుచికి తగినంత కారం
  • Curd sweet as needed | అవసరమైనంత తీపి పెరుగు
  • 1 finely chopped onion | ౧ తరిగినది ఉల్లిపాయ
  • 1 Tomatoes| ౧ టమోటాలు
  • Finely chopped cucumber | చిన్న ముక్కలుగా తరిగిన దోసకాయ
  • Little green chutney (mint chutney) | కొద్దిగా గ్రీన్ పచ్చడి
  • Little sweet tamarind chutney | కొద్దిగా తీపి చింతపండు పచ్చడి
  • Aloo as needed | ఆలు అవసరమైనంత
  • 5 papdi | ౫ పాపిడి
  • Little chaat masala powder | కొద్దిగా ఛాట్ మసాలా
  • Little cumin powder | కొద్దిగా జీలకర్ర పొడి
  • Sev as needed | సరిపడా సేవ్
  • 1 bunch of coriander leaves | కొత్తిమీర ఆకులు ౧ కట్ట
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక పళ్ళెములో పాపిడీలను పేర్చుకొని వాటిపైన తీపి చింతపండు పచ్చడి రాసుకోవాలి తరువాత వాటిపైన ఉడికించిన బంగాళాదుంప ముక్కలను పెట్టుకోవాలి.
  2. ఆ తరువాత వాటిపైన కొద్దిగా మింట్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు మరియు దోసకాయ ముక్కలు వేసుకోవాలి.
  3. ఇప్పుడు వాటి పైన తీపి పెరుగు (అనగా కొద్దిగా పంచదార కలిపిన పెరుగు ) , హాట్ సాస్, రుచికి తగినంత కారం, రుచికి తగినంత చాట్ మసాలా, చాలా కొద్దిగా జీలకర్ర పొడి, సరిపడా సేవ్ వేసుకోవాలి.
  4. తిరిగి మరొకసారి వాటిపైన సేవ్ , పెరుగు, తీపి చట్నీ, కొద్దిగా మింట్ చట్నీ మరియు కొత్తిమీర వేసుకోవాలి
  5. అంతే పాప్‌డీ ఛాట్ తినుటకు సిద్ధమైనట్లే

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

921

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu