Pappulo Undrallu

2013-08-30
Allrecipeshere

పప్పులో ఉండ్రాళ్లు  | Pappulo Undrallu

జై బోలో గణేశ్ మహారాజ్‌కీ జై

మీరు తలపెట్టిన పనులు విఘ్నరహితంగా జరగాలని నేను ఈశ్వరపు నీచల  భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను.

కావలసిన వస్తువులు

  • 400 గ్రా బియ్యం పిండి
  • 100 గ్రా మొక్కజొన్న పిండి ( కార్న్ ఫ్లోర్)
  • రెండు లీటర్లు నీళ్ళు
  • 500 గ్రమేస్ పొట్టు పెసరపప్పు
  • 1¼ కేజీ బెల్లం తురుము
  • ¼ లీటర్ పచ్చి పాలు
  • 100 గ్రా ఎండు కొబ్బరి
  • 50 గ్రా జీడిపప్పు
  • టీ స్పూన్ యాలకుల పొడి
  • చిటికెడు పచ్చ కర్పూరం

తయారు చేయు విధానము

Step 1

పొట్టు పెసరపప్పుని బాగా ఉడికించుకొని ముద్దలా చేసుకోని పక్కన పెట్టుకోవాలి.

Step 2

బియ్యం పిండిలో మొక్కజొన్న పిండి వేసి జలించి అందులో ¼ లీటర్ పచ్చి పాలు , 1¼ కేజీ తురుముకున్న బెల్లం, కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి, ఒక టీ స్పూన్ యాలకుల పొడి మరియు పచ్చ కర్పూరం వేసుకొని తగినన్ని నీళ్ళు వేసి మేత్తగా కలుపుకొని ముద్దగా చేసుకోవాలి.

Step 3

పిండిని కొద్ది సేపు నాన పెట్టుకోవాలి. ఆ పిండి ని గోలికాయలంతా పరిమాణముగా ఉండలుగా చేసుకొని మరుగుతున్న నీటిలో వేసి మూడువంతులు ఉడికించుకోవాలి.

Step 4

తరువాత అందులో ముద్దలా ఉడికించిన పప్పు వేయాలి.

Step 5

మరియొక్క పాత్రలో తురుముకున్న బెల్లంలో తగినన్ని నీళ్ళు వేసి దానిలో యాలకుల పొడి మరియు పచ్చ కర్పూరం పొడి కలుపుకొని తీగ పాకం పట్టాలి.

Step 6

ఆ పాకాన్ని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి

Step 7

జీడిపప్పు, తురుముకున్న ఎండు కొబ్బరి నెయ్యిలో దోరగా వేయించి మిశ్రమంలో కలుపుకోవాలి. మిగిలిన నెయ్యిని కూడా వేసి కాస్తంత చిక్కగా జారుగా ఉండగాన్నే పొయ్యి పై నుంచి గిన్నేను దింపుకోవాలి

Pappulo Undrallu
 
పప్పులో ఉండ్రాళ్లు | Pappulo Undrallu
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 400 గ్రా బియ్యం పిండి
  • 100 గ్రా మొక్కజొన్న పిండి ( కార్న్ ఫ్లోర్)
  • రెండు లీటర్లు నీళ్ళు
  • 500 గ్రమేస్ పొట్టు పెసరపప్పు
  • 1¼ కేజీ బెల్లం తురుము
  • ¼ లీటర్ పచ్చి పాలు
  • 100 గ్రా ఎండు కొబ్బరి
  • 50 గ్రా జీడిపప్పు
  • టీ స్పూన్ యాలకుల పొడి
  • చిటికెడు పచ్చ కర్పూరం
Instructions
తయారు చేయు విధానము
  1. పొట్టు పెసరపప్పుని బాగా ఉడికించుకొని ముద్దలా చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
  2. బియ్యం పిండిలో మొక్కజొన్న పిండి వేసి జలించి అందులో ¼ లీటర్ పచ్చి పాలు , 1¼ కేజీ తురుముకున్న బెల్లం, కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి, ఒక టీ స్పూన్ యాలకుల పొడి మరియు పచ్చ కర్పూరం వేసుకొని తగినన్ని నీళ్ళు వేసి మేత్తగా కలుపుకొని ముద్దగా చేసుకోవాలి.
  3. పిండిని కొద్ది సేపు నాన పెట్టుకోవాలి. ఆ పిండి ని గోలికాయలంతా పరిమాణముగా ఉండలుగా చేసుకొని మరుగుతున్న నీటిలో వేసి మూడువంతులు ఉడికించుకోవాలి.
  4. తరువాత అందులో ముద్దలా ఉడికించిన పప్పు వేయాలి.
  5. మరియొక్క పాత్రలో తురుముకున్న బెల్లంలో తగినన్ని నీళ్ళు వేసి దానిలో యాలకుల పొడి మరియు పచ్చ కర్పూరం పొడి కలుపుకొని తీగ పాకం పట్టాలి.
  6. ఆ పాకాన్ని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి
  7. జీడిపప్పు, తురుముకున్న ఎండు కొబ్బరి నెయ్యిలో దోరగా వేయించి మిశ్రమంలో కలుపుకోవాలి. మిగిలిన నెయ్యిని కూడా వేసి కాస్తంత చిక్కగా జారుగా ఉండగాన్నే పొయ్యి పై నుంచి గిన్నేను దింపుకోవాలి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 2
Rate this recipe

2 people rated this recipe

775

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu