Patrani Macchi Recipe In Telugu

2014-05-28
Allrecipeshere

Patrani Macchi Recipe In Telugu |  పత్రాని మచ్చి తయారీ విధానం తెలుగు భాషలో ఇక్కడ తెలుసుకోండి 

తయారీలో వాడే పదార్ధాలు

  • కొంచమంత కొత్తిమీర
  • కొంచమంత పుదీనా
  • పచ్చిమిర్చి
  • జీలకర్ర
  • ఒక కప్పుపచ్చికొబ్బరి తురుము
  • కొంచమంత ధనియాలపొడి
  • గరంమసాలా పొడి
  • అల్లం వెల్లుల్లి ముక్కలు
  • చిటికెడు పసుపు
  • నిమ్మరసం
  • సరిపడా ఉప్పు
  • కొంచం పంచదార
  • చేప ముక్కలు
  • అరటి ఆకులు

తయారీ ఎలా

Step 1

ముందుగా మిక్సీలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చికొబ్బరి, ధనియాలపొడి, గరంమసాలా పొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, పసుపు, నిమ్మరసం వేసి బాగా రుబ్బి పేస్టులా తయారు చేసుకోవాలి.

Step 2

తరువాత దానిలో సరిపడా ఉప్పు మరియు పంచదారను వేసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

Step 3

ఇప్పుడు అరటి ఆకులను అవసరమైన సైజ్ లో తీసుకొని ఆకును మంట పై తిప్పితే ఆకు మంచిగా ఉంటుంది.

Step 4

తరువాత ఆకులో చేప ముక్కలు పెట్టి దానిపైన ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్నిరెండు వైపులా పెట్టి దానిపైన మళ్ళీ కొంచం బట్టర్ పెట్టి మంచిగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

Step 5

మనకు అవసరమైనప్పుడు వాటిని 10 నిమిషాల ముందు రైస్ కుక్కర్ లో స్టీమ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Step 6

గమనిక: చేపని రైస్ కుక్కర్ లేకపోతే పెనం మీద కూడా చేసుకోవచ్చు.


Patrani Macchi Recipe In Telugu
 
Patrani Macchi Recipe In Telugu | పత్రాని మచ్చి తయారీ విధానం తెలుగు భాషలో ఇక్కడ తెలుసుకోండి
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • కొంచమంత కొత్తిమీర
  • కొంచమంత పుదీనా
  • పచ్చిమిర్చి
  • జీలకర్ర
  • ఒక కప్పుపచ్చికొబ్బరి తురుము
  • కొంచమంత ధనియాలపొడి
  • గరంమసాలా పొడి
  • అల్లం వెల్లుల్లి ముక్కలు
  • చిటికెడు పసుపు
  • నిమ్మరసం
  • సరిపడా ఉప్పు
  • కొంచం పంచదార
  • చేప ముక్కలు
  • అరటి ఆకులు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా మిక్సీలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చికొబ్బరి, ధనియాలపొడి, గరంమసాలా పొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, పసుపు, నిమ్మరసం వేసి బాగా రుబ్బి పేస్టులా తయారు చేసుకోవాలి.
  2. తరువాత దానిలో సరిపడా ఉప్పు మరియు పంచదారను వేసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
  3. ఇప్పుడు అరటి ఆకులను అవసరమైన సైజ్ లో తీసుకొని ఆకును మంట పై తిప్పితే ఆకు మంచిగా ఉంటుంది.
  4. తరువాత ఆకులో చేప ముక్కలు పెట్టి దానిపైన ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్నిరెండు వైపులా పెట్టి దానిపైన మళ్ళీ కొంచం బట్టర్ పెట్టి మంచిగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  5. మనకు అవసరమైనప్పుడు వాటిని 10 నిమిషాల ముందు రైస్ కుక్కర్ లో స్టీమ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
  6. రైస్ కుక్కర్ లేకపోతే పెనం మీద కూడా చేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

723

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu