Payasam Recipe In Telugu

2014-02-26
Allrecipeshere

Payasam Recipe In Telugu on shivaratri special dishes | శివరాత్రి నాడు తెలుగింటి సాంప్రదాయ పాయసం తయారు చేయు విధానము

ఇందుకు కావలసినవి

  • ౩ చిలకడ దుంపలు | 3 sweet potatoes
  • సేమియా ఒక కప్పు | A cup of vermicelli
  • ౧/౨ లీటర్ వేడి చేసిన పాలు | ½ liter Hot milk
  • ఒక చిన్న చెంచా బాదం పొడి | A small spoon of almond powder
  • ౬ బాదం పప్పు ముక్కలు | 6 almonds
  • ౨ కప్పుల పంచదార | 2 cups of sugar
  • ౧/౨ చెంచా యాలకుల పొడి | ½ tsp of Runs
  • ౬ జీడి పప్పులు | 6 cashew pulses
  • ౧౦ కిస్ మిస్ | 10 kiss miss dry fruit
  • ౪ చెంచాల నెయ్యి | 4 spoons of ghee

తయారు చేయు విధానం

Step 1

ముందుగా చిలకడల దుంపలను శుభ్రముగా కడిగి దానిపై ఉన్న చెక్కును తీసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఒక బాణలిని తీసుకొని దానిని పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యి వేసి వేడిచేయాలి.

Step 3

సిద్ధం చేసుకున్నా తురుముని అందులో వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 4

అదే బాణలిలో కొంచెం నెయ్యి వేసి అది కరిగిన తరువాత అందులో సేమియాను వేసి వేయించుకోవాలి.

Step 5

ఆ తరువాత అందులో కొంచెం నీళ్ళు మరియు కొద్దిగా పాలు వేసి కాసేపు ఉడికించుకోవాలి.

Step 6

అది ఉడికిన తరువాత అందులో వేయించిన చిలగడదుంపల తురుముని అందులో వేసి బాగా కలుపుకోవాలి.

Step 7

ఇప్పుడు మిగిలిన పాలలో పంచదార మరియు బాదం పొడిని వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఈ పాలను ఉడుకుతున్నా సేమియాలో కలుపుకోవాలి.

Step 8

చివరగా జీడిపప్పులు, బాదం పలుకులు, కిస్ మిస్ లు మరియు యాలకుల పొడి వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకొని దించుకోవాలి.


Payasam Recipe In Telugu
 
Payasam Recipe In Telugu on shivaratri special dishes | తెలుగింటి సాంప్రదాయ పాయసం తయారు చేయు విధానము
Author:
Ingredients
ఇందుకు కావలసినవి
  • ౩ చిలకడ దుంపలు | 3 sweet potatoes
  • సేమియా ఒక కప్పు | A cup of vermicelli
  • ౧/౨ లీటర్ వేడి చేసిన పాలు | ½ liter Hot milk
  • ఒక చిన్న చెంచా బాదం పొడి | A small spoon of almond powder
  • ౬ బాదం పప్పు ముక్కలు | 6 almonds
  • ౨ కప్పుల పంచదార | 2 cups of sugar
  • ౧/౨ చెంచా యాలకుల పొడి | ½ tsp of Runs
  • ౬ జీడి పప్పులు | 6 cashew pulses
  • ౧౦ కిస్ మిస్ | 10 kiss miss dry fruit
  • ౪ చెంచాల నెయ్యి | 4 spoons of ghee
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా చిలకడల దుంపలను శుభ్రముగా కడిగి దానిపై ఉన్న చెక్కును తీసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక బాణలిని తీసుకొని దానిని పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యి వేసి వేడిచేయాలి.
  3. సిద్ధం చేసుకున్నా తురుముని అందులో వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. అదే బాణలిలో కొంచెం నెయ్యి వేసి అది కరిగిన తరువాత అందులో సేమియాను వేసి వేయించుకోవాలి.
  5. ఆ తరువాత అందులో కొంచెం నీళ్ళు మరియు కొద్దిగా పాలు వేసి కాసేపు ఉడికించుకోవాలి.
  6. అది ఉడికిన తరువాత అందులో వేయించిన చిలగడదుంపల తురుముని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
  7. ఇప్పుడు మిగిలిన పాలలో పంచదార మరియు బాదం పొడిని వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఈ పాలను ఉడుకుతున్నా సేమియాలో కలుపుకోవాలి.
  8. చివరగా జీడిపప్పులు, బాదం పలుకులు, కిస్ మిస్ లు మరియు యాలకుల పొడి వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకొని దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

658

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu