Peetalu Pachadi

2013-08-27
Allrecipeshere

పీతల పచ్చడి |Peetalu Pachadi | Peetalu Chutney

రుచిసరమైన ఆంధ్ర వారి పీతల పచ్చడి. ఈ పచ్చడిని తీరప్రాంతాల్లో ఎక్కువగా చేస్తారు

 

కావలసిన వస్తువులు

  • చెరువు పీతలు 1 (ఒక, ౧ ) కేజీ
  • వెల్లుల్లి 100 (౧౦౦ , వంద) గ్రా
  • కారం 200 (౨౦౦ , రెండు వందల) గ్రా
  • నూనె 350 (౩౫౦) నుంచి 500 (౫౦౦) గ్రా వరకు కావాలి
  • ఉప్పు 6 (౬ , ఆరు) టీ స్పూన్స్
  • కరివేపాకు
  • జీలకర్ర పొడి 75 (౭౫ , డెబ్బై అయిదు) గ్రా
  • మసాలా పొడి 4 (౪ , నాలుగు) టీ స్పూన్లు
  • గసగసాల పొడి 75 (౭౫ , డెబ్బై అయిదు) గ్రా
  • ధనియాల పొడి 75 (౭౫ , డెబ్బై అయిదు) గ్రా

తయారు చేయు విధానము

Step 1

చెరువు పీతలను ఒక కేజీ తీసుకొని శుబ్రమ్ చేసి ముక్కలను 5 (౫ ,అయిదు) నిమిషాల పాటు ఉడికించాలి.

Step 2

తరువాత అల్లం మరియు వెల్లుల్లిని కలిపి ముద్దగా చేసుకొని దానిలో 4 (౪, నాలుగు) స్పూన్ల కారం మరియు 2 (౨,రెండు) స్పూన్ల మసాలా కలిపి పీతలకు మంచిగా పట్టించాలి.

Step 3

తరువాత నానా పెట్టుకున్న పీతలను నూనెలో దోరగా వేయించుకోవాలి.

Step 4

ఇలా వేగిన పీతలకు అల్లం, వెల్లుల్లి ముద్దను మరియు దనియాల పొడిని, ముందుగా సిద్ధం చేసుకున్నా మసాలానూ కలిపి నూనెలో కలుపుకోవాలి

Step 5

ఈ మిశ్రమానికి తగినంత నిమ్మరసం కలుపుకొని జాడిలో నిల్వ చేసుకోవాలి


Peetalu Pachadi
 
పీతల పచ్చడి |Peetalu Pachadi | Peetalu Chutney
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • చెరువు పీతలు 1 (ఒక, ౧ ) కేజీ
  • వెల్లుల్లి 100 (౧౦౦ , వంద) గ్రా
  • కారం 200 (౨౦౦ , రెండు వందల) గ్రా
  • నూనె 350 (౩౫౦) నుంచి 500 (౫౦౦) గ్రా వరకు కావాలి
  • ఉప్పు 6 (౬ , ఆరు) టీ స్పూన్స్
  • కరివేపాకు
  • జీలకర్ర పొడి 75 (౭౫ , డెబ్బై అయిదు) గ్రా
  • మసాలా పొడి 4 (౪ , నాలుగు) టీ స్పూన్లు
  • గసగసాల పొడి 75 (౭౫ , డెబ్బై అయిదు) గ్రా
  • ధనియాల పొడి 75 (౭౫ , డెబ్బై అయిదు) గ్రా
Instructions
తయారు చేయు విధానము
  1. చెరువు పీతలను ఒక కేజీ తీసుకొని శుబ్రమ్ చేసి ముక్కలను 5 (౫ ,అయిదు) నిమిషాల పాటు ఉడికించాలి.
  2. తరువాత అల్లం మరియు వెల్లుల్లిని కలిపి ముద్దగా చేసుకొని దానిలో 4 (౪, నాలుగు) స్పూన్ల కారం మరియు 2 (౨,రెండు) స్పూన్ల మసాలా కలిపి పీతలకు మంచిగా పట్టించాలి.
  3. తరువాత నానా పెట్టుకున్న పీతలను నూనెలో దోరగా వేయించుకోవాలి.
  4. ఇలా వేగిన పీతలకు అల్లం, వెల్లుల్లి ముద్దను మరియు దనియాల పొడిని, ముందుగా సిద్ధం చేసుకున్నా మసాలానూ కలిపి నూనెలో కలుపుకోవాలి.
  5. ఈ మిశ్రమానికి తగినంత నిమ్మరసం కలుపుకొని జాడిలో నిల్వ చేసుకోవాలి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

507

Related Recipes:
  • allam chutney recipe video

    allam chutney recipe video

  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu