Peethala fried rice

2013-10-08
Allrecipeshere

పీతల ఫ్రైడ్ రైస్ | Peethala fried rice | Crab Fried Rice

తయారీలో వాడే పదార్ధాలు

  • బాస్మతి బియ్యం పావు కేజీ . Basmati rice ¼ Kg
  • పీతలు అర కిలో . Crabs ½ Kg
  • క్యారెట్ ౧ , Carrot 1
  • వెల్లుల్లి పాయ ౧ , Garlic Creek 1
  • ఉల్లిపాయ ౧, Onion 1
  • అల్లం చిన్న ముక్కలు . Small pieces of ginger
  • పచ్చి మిర్చి 4 . Green chillis 4
  • దాల్చిన చెక్క ౧ . Cinnamon 1
  • లవంగాలు ౪ . 4 cloves
  • యాలకులు ౨ . Cardamom 2
  • కొత్తిమీర సగం కట్ట. Coriander half of the bundle
  • డాల్డా ౫౦, 50 grams
  • అజినొమొటొ సగం చెంచా. Ajinomot Or Monosodium glutamate half of the spoon.
  • ఉప్పు తగినంత . Enough salt

తయారీ ఎలా

Step 1

బియ్యాన్ని పావు గంట సేపు నాన పెట్టుకోవాలి. తరువాత వుండి వార్చుకోవాలి.

Step 2

ముందుగా పీతలను బాగా కడిగి రాయితో కొట్టి లోపలి గుజ్జును ఒక గిన్నెలో వేసుకోవాలి.

Step 3

తరువాత అల్లం, వెల్లుల్లి ముద్ద నూరి క్యారెట్ ముక్కలు ఉడకపెట్టాలి.

Step 4

ఉల్లి, పచ్చి మిర్ఛి ముక్కలు వేయించి నూరిన మసాలా ముద్ద ఉప్పు వేసి అందులో క్యారెట్, పీతల గుజ్జు వేసి బాగా ఉడికాక అజీనోమోటో, కొత్తిమీర చల్లి అందులో వండిన రైస్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించాలి.


Peethala fried rice
 
పీతల ఫ్రైడ్ రైస్ | Peethala fried rice | Crab Fried Rice
Author:
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • బాస్మతి బియ్యం పావు కేజీ . Basmati rice ¼ Kg
  • పీతలు అర కిలో . Crabs ½ Kg
  • క్యారెట్ ౧ , Carrot 1
  • వెల్లుల్లి పాయ ౧ , Garlic Creek 1
  • ఉల్లిపాయ ౧, Onion 1
  • అల్లం చిన్న ముక్కలు . Small pieces of ginger
  • పచ్చి మిర్చి 4 . Green chillis 4
  • దాల్చిన చెక్క ౧ . Cinnamon 1
  • లవంగాలు ౪ . 4 cloves
  • యాలకులు ౨ . Cardamom 2
  • కొత్తిమీర సగం కట్ట. Coriander half of the bundle
  • డాల్డా ౫౦, 50 grams
  • అజినొమొటొ సగం చెంచా. Ajinomot Or Monosodium glutamate half of the spoon.
  • ఉప్పు తగినంత . Enough salt
Instructions
తయారీ ఎలా
  1. బియ్యాన్ని పావు గంట సేపు నాన పెట్టుకోవాలి. తరువాత వుండి వార్చుకోవాలి.
  2. ముందుగా పీతలను బాగా కడిగి రాయితో కొట్టి లోపలి గుజ్జును ఒక గిన్నెలో వేసుకోవాలి.
  3. తరువాత అల్లం, వెల్లుల్లి ముద్ద నూరి క్యారెట్ ముక్కలు ఉడకపెట్టాలి.
  4. ఉల్లి, పచ్చి మిర్ఛి ముక్కలు వేయించి నూరిన మసాలా ముద్ద ఉప్పు వేసి అందులో క్యారెట్, పీతల గుజ్జు వేసి బాగా ఉడికాక అజీనోమోటో, కొత్తిమీర చల్లి అందులో వండిన రైస్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,571

Related Recipes:
  • Spicy Black Pepper Chicken In Telugu Recipe

    Spicy Black Pepper Chicken In Telugu Recipe

  • Chicken Nawabi Kabab In Telugu Recipes

    Chicken Nawabi Kabab In Telugu Recipes

  • Keema Gobhi In Telugu Recipes

    Keema Gobhi In Telugu Recipes

  • Mughlai Chicken Dum Biryani Recipe

    Mughlai Chicken Dum Biryani Recipe

  • Ramzan Special Haleem In Telugu Recipes

    Ramzan Special Haleem In Telugu Recipes