Pepper Chicken Chettinad Style

2014-05-14
Allrecipeshere

Pepper Chicken Chettinad Style | మిరియాల కోడి  చెట్టినాడు స్టైల్ | పెప్పర్ చికెన్ చెట్టినాడు శైలి

కావలసిన పదార్థాలు

  • తగినన్ని ఎండుమిరపకాయలు
  • తగినన్ని ధనియాలు
  • తగినన్ని మిరియాలు
  • లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు
  • బిరియాని ఆకు
  • అనాస పువ్వు
  • మరాటి మొగ్గ
  • కల్ పాసి( బిరియాని పువ్వు)
  • జాపత్రి
  • సరిపడా ఉల్లిపాయ ముక్కలు
  • తగినంత ఉప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్టు
  • పచ్చిమిర్చి
  • కరివేపాకు
  • టమాటో ముక్కలు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు దాల్చిన చెక్క, యాలకులు, బిరియాని ఆకు, అనాస పువ్వు, మరాటి మొగ్గ, కల్ పాసి(బిరియాని పువ్వు) మరియు జాపత్రి వేసి వీటన్నింటినీ వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

తరువాత ఒక బాండీని తీసుకొని అందులో నూనె వేసి అది వేడ్తెన తరువాత దానిలో కచ్చపచ్చగా దంచుకున్నా మిరియాలు, జాపత్రి, సాజీర వేసుకోవాలి.

Step 3

మసాలా దినుసులు వేగిన తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు ఉప్పు వేసుకొని దోరగా వేపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మరియు కొంచం మిరియాలపొడి, ధనియాలపొడి, కారంపొడి వేసుకొని ఉడికించుకోవాలి.

Step 4

కూర ఉడికిన తరువాత దానిలో టమాటో పేస్టును వేసి 3 నిమిషాలు ఉడికించుకున్నా తరువాతనే చికెన్ ముక్కలు వేసుకొని అందులో ముందుగా తయారు చేసిన మసాలా పొడిని వేసి ఉడికించుకోవాలి.

Step 5

చికెన్ ఉడికిన తరువాత మళ్ళీ కొంచం మిరియాలపొడి మరియు కొత్తిమీర వేసుకొని పొయ్యి పై నుంచి దించుకోవాలి.


Pepper Chicken Chettinad Style
 
Pepper Chicken Chettinad Style | మిరియాల కోడి చెట్టినాడు స్టైల్ | పెప్పర్ చికెన్ చెట్టినాడు శైలి
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • తగినన్ని ఎండుమిరపకాయలు
  • తగినన్ని ధనియాలు
  • తగినన్ని మిరియాలు
  • లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు
  • బిరియాని ఆకు
  • అనాస పువ్వు
  • మరాటి మొగ్గ
  • కల్ పాసి( బిరియాని పువ్వు)
  • జాపత్రి
  • సరిపడా ఉల్లిపాయ ముక్కలు
  • తగినంత ఉప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్టు
  • పచ్చిమిర్చి
  • కరివేపాకు
  • టమాటో ముక్కలు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు దాల్చిన చెక్క, యాలకులు, బిరియాని ఆకు, అనాస పువ్వు, మరాటి మొగ్గ, కల్ పాసి(బిరియాని పువ్వు) మరియు జాపత్రి వేసి వీటన్నింటినీ వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత ఒక బాండీని తీసుకొని అందులో నూనె వేసి అది వేడ్తెన తరువాత దానిలో కచ్చపచ్చగా దంచుకున్నా మిరియాలు, జాపత్రి, సాజీర వేసుకోవాలి.
  3. మసాలా దినుసులు వేగిన తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు ఉప్పు వేసుకొని దోరగా వేపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మరియు కొంచం మిరియాలపొడి, ధనియాలపొడి, కారంపొడి వేసుకొని ఉడికించుకోవాలి.
  4. కూర ఉడికిన తరువాత దానిలో టమాటో పేస్టును వేసి 3 నిమిషాలు ఉడికించుకున్నా తరువాతనే చికెన్ ముక్కలు వేసుకొని అందులో ముందుగా తయారు చేసిన మసాలా పొడిని వేసి ఉడికించుకోవాలి.
  5. చికెన్ ఉడికిన తరువాత మళ్ళీ కొంచం మిరియాలపొడి మరియు కొత్తిమీర వేసుకొని పొయ్యి పై నుంచి దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

710

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu