Perugu Annam

2013-09-07
Allrecipeshere

పెరుగన్నం | పెరుగు అన్నం | Perugu Annam Recipe | Curd Rice

పెరుగన్నం బాగా సులువుగా తయారు చేసుకోవచ్చు దీనిని నైవేద్యంగా పెట్టుకోవచ్చు మరియు పిల్లలుకూడా బాగా ఇష్టపడుతారు

తయారీలో వాడే పదార్ధాలు

  • 2 (౨ , రెండు) కప్పులు వేడిగా వండిన అన్నం
  • 1 (౧ , ఒకటి) కప్పు పెరుగు
  • సరిపడా ఉప్పు
  • చేటికెడు పసుపు
  • 3 (౩, మూడు) ఎండుమిర్చి
  • ½ చెంచా పచ్చి శనగ పప్పు
  • ½ చెంచా చాయా మినపప్పు
  • 1 (౧ , ఒకటి) చెంచా ఆవాలు
  • సరిపడా జీలకర్ర
  • 2 (౨ , రెండు) రెమ్మలు కరివేపాకు
  • 50 (౫౦, యాభై) గ్రాములు నూనె

తయారీ ఎలా

Step 1

వేడి అన్నంలో పెరుగు, ఉప్పు, మరియు పసుపుని బాగా కలుపుకొవాలి

Step 2

ఒక బాణనిలో నూనె వేసుకొని దానిలో ఎండుమిర్చి, శనగ పప్పు, మినపప్పు , ఆవాలు, జీలకర్ర మరియు కరివేపాకు వేసుకొని పోపు లేదా తాలింపు వేసుకొని బాగా కలిపి దానే నెవేద్యంగా పెట్టుకోవచ్చు


Perugu Annam
 
Author:
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • 2 (౨ , రెండు) కప్పులు వేడిగా వండిన అన్నం
  • 1 (౧ , ఒకటి) కప్పు పెరుగు
  • సరిపడా ఉప్పు
  • చేటికెడు పసుపు
  • 3 (౩, మూడు) ఎండుమిర్చి
  • ½ చెంచా పచ్చి శనగ పప్పు
  • ½ చెంచా చాయా మినపప్పు
  • 1 (౧ , ఒకటి) చెంచా ఆవాలు
  • సరిపడా జీలకర్ర
  • 2 (౨ , రెండు) రెమ్మలు కరివేపాకు
  • 50 (౫౦, యాభై) గ్రాములు నూనె
Instructions
తయారీ ఎలా
  1. వేడి అన్నంలో పెరుగు, ఉప్పు, మరియు పసుపుని బాగా కలుపుకొవాలి.
  2. ఒక బాణనిలో నూనె వేసుకొని దానిలో ఎండుమిర్చి, శనగ పప్పు, మినపప్పు , ఆవాలు, జీలకర్ర మరియు కరివేపాకు వేసుకొని పోపు లేదా తాలింపు వేసుకొని బాగా కలిపి దానే నెవేద్యంగా పెట్టుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 2
Rate this recipe

2 people rated this recipe

1,371

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu