Pesara Garelu Andhra Recipe

2014-08-25
Allrecipeshere

Vinayaka Chaturthi Special Dish Pesara Garelu Andhra Recipe | వినాయక చతుర్తికి పెసర గారెలు

తయారీలో వాడే పదార్ధాలు

  • పెసరపప్పు 1డబ్బా | Pesarapappu | Urad dal | Black gram
  • అల్లం ముక్క ½ అంగుళం | Piece of ginger
  • పచ్చిమిర్చి ముద్ద తగినంత | Green chillies
  • నూనె 250 (౨౫౦) Refined cooking oil
  • ఉప్పు సరిపడా | Salt

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక పాత్రలో ఒక ఒక గంట పెసరపప్పుని నీటిలో నానపెట్టుకోవాలి. ఆ తరువాత పాత్రలో ఉన్న నీళ్లను బయటకి పంపాలి.

Step 2

వడగట్టుకున్న పెసరపప్పులో సరిపడా ఉప్పును వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి.

Step 3

తరువాత పెసరపప్పు ముద్దలో అల్లం మరియు పచ్చి మిర్చి ముద్దను వేసి బాగా కలుపుకొవాలి.

Step 4

ఇప్పుడు ఒక కళాయిలో నూనెవేసి అది కాగిన తరువాత అందులో గారెల మాదిరిగా వత్తుకొని నూనెలో వేసి ఎర్రగా వేగినతరువాత బయటకి తీయాలి.


Pesara Garelu Andhra Recipe
 
Vinayaka Chaturthi Special Dish Pesara Garelu Andhra Recipe | వినాయక చతుర్తికి పెసర గారెలు
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • పెసరపప్పు 1డబ్బా | Pesarapappu
  • అల్లం ముక్క ½ అంగుళం | Piece of ginger
  • పచ్చిమిర్చి ముద్ద తగినంత | Green chillies
  • నూనె 250 (౨౫౦) Refined cooking oil
  • ఉప్పు సరిపడా | Salt
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక పాత్రలో ఒక ఒక గంట పెసరపప్పుని నీటిలో నానపెట్టుకోవాలి. ఆ తరువాత పాత్రలో ఉన్న నీళ్లను బయటకి పంపాలి.
  2. వడగట్టుకున్న పెసరపప్పులో సరిపడా ఉప్పును వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
  3. తరువాత పెసరపప్పు ముద్దలో అల్లం మరియు పచ్చి మిర్చి ముద్దను వేసి బాగా కలుపుకొవాలి.
  4. ఇప్పుడు ఒక కళాయిలో నూనెవేసి అది కాగిన తరువాత అందులో గారెల మాదిరిగా వత్తుకొని నూనెలో వేసి ఎర్రగా వేగినతరువాత బయటకి తీయాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,465

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu