Pesara Garelu

2013-09-07
Allrecipeshere

పెసర గారెలు | Pesara Garelu

 తెలంగాణ ప్రాంతంలో దసరా పండగకు మస్త్‌ కిక్‌ ఉంటుంది.

కావలసిన వస్తువులు

  • పెసరపప్పు 1డబ్బా
  • అల్లం ముక్క ½ అంగుళం
  • పచ్చిమిర్చి ముద్ద తగినంత
  • నూనె 250 (౨౫౦)
  • ఉప్పు సరిపడా

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక గిన్నెలో ఒక గంటసేపు పెసరపప్పుని నానపెట్టుకోవాలి. తరువాత గిన్నెలో ఉన్న నీళ్లని వడగట్టుకోవాలి.

Step 2

వడగట్టుకున్న పెసరపప్పులో ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.

Step 3

పెసరపప్పు పేస్ట్ లో అల్లం మరియు మిర్చి ముద్దను వేసి కలుపుకొవాలి.

Step 4

ఒక బాణీలో నూనెవేసి కాగిన తరువాత గారెల మాదిరిగా వత్తుకొని నూనెలో వేసి ఎర్రగా వేగినతరువాత బయటకి తీయాలి.


Pesara Garelu
 
పెసర గారెలు | Pesara Garelu
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • పెసరపప్పు 1డబ్బా
  • అల్లం ముక్క ½ అంగుళం
  • పచ్చిమిర్చి ముద్ద తగినంత
  • నూనె 250 (౨౫౦)
  • ఉప్పు సరిపడా
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక గిన్నెలో ఒక గంటసేపు పెసరపప్పుని నానపెట్టుకోవాలి. తరువాత గిన్నెలో ఉన్న నీళ్లని వడగట్టుకోవాలి.
  2. వడగట్టుకున్న పెసరపప్పులో ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
  3. పెసరపప్పు పేస్ట్ లో అల్లం మరియు మిర్చి ముద్దను వేసి కలుపుకొవాలి.
  4. ఒక బాణీలో నూనెవేసి కాగిన తరువాత గారెల మాదిరిగా వత్తుకొని నూనెలో వేసి ఎర్రగా వేగినతరువాత బయటకి తీయాలి.

 

Comment (1)

  1. posted by hymavathi on September 4, 2014

    Nice telugu recipes

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

872

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu