Pesara Pappu Appadalu

2014-05-09
Allrecipeshere

Pesara Pappu Appadalu | గ్రామీణ ప్రాంతములో చేసే ప్రత్యేక పెసర పప్పు అప్పడాలు | 

కావలసిన వస్తువులు

  • ¼ (పావు) కిలో పెసర పిండి
  • ½ (అర ) కిలో మంచి నూనె
  • చిన్న చెంచా ఇంగువ
  • 50 (౫౦ , యాభై ) గ్రాముల బియ్యం పిండి
  • 2 (౨, రెండు) చిన్న చెంచాల కారం
  • తగినంత ఉప్పు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా పెసరపప్పును బాగా ఎండబెట్టి మెత్తగా పిండి లాగా విసిరి ఉంచుకొనవలయును.

Step 2

తరువాత ఇంగువను కొద్ది పాటి నీటిలో నానబెట్టుకోవాలి.

Step 3

ఆ తరువాత ఒక పెద్ద పాత్రను తీసుకొని అందులో ఇంగువ పాలను, పెసర పిండిని, కారం మరియు ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని 12 గంటల సేపు వరకు నానబెట్టుకోవాలి.

Step 4

రోట్లో కొద్ది కొద్దిగా నూనెను వేస్తూ ఆ పిండి ముద్దను బాగా దంచుకోవాలి.

Step 5

సిద్ధమైన పిండిని బయటకు తీసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని బియ్యం పిండిలో అద్దుకుంటూ అప్పడాలుగా వత్తుకోవాలి.

Step 6

ఒత్తుకున్న పెసర పప్పు అప్పడాలను గాలికి మాత్రమే ఆరపెట్టుకోవాలి (ఎండలో వేయరాదు)


Pesara Pappu Appadalu
 
Pesara Pappu Appadalu | గ్రామీణ ప్రాంతములో చేసే ప్రత్యేక పెసర పప్పు అప్పడాలు |
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • ¼ (పావు) కిలో పెసర పిండి
  • ½ (అర ) కిలో మంచి నూనె
  • చిన్న చెంచా ఇంగువ
  • 50 (౫౦ , యాభై ) గ్రాముల బియ్యం పిండి
  • 2 (౨, రెండు) చిన్న చెంచాల కారం
  • తగినంత ఉప్పు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా పెసరపప్పును బాగా ఎండబెట్టి మెత్తగా పిండి లాగా విసిరి ఉంచుకొనవలయును.
  2. తరువాత ఇంగువను కొద్ది పాటి నీటిలో నానబెట్టుకోవాలి.
  3. ఆ తరువాత ఒక పెద్ద పాత్రను తీసుకొని అందులో ఇంగువ పాలను, పెసర పిండిని, కారం మరియు ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని 12 గంటల సేపు వరకు నానబెట్టుకోవాలి.
  4. రోట్లో కొద్ది కొద్దిగా నూనెను వేస్తూ ఆ పిండి ముద్దను బాగా దంచుకోవాలి.
  5. సిద్ధమైన పిండిని బయటకు తీసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని బియ్యం పిండిలో అద్దుకుంటూ అప్పడాలుగా వత్తుకోవాలి.
  6. ఒత్తుకున్న పెసర పప్పు అప్పడాలను గాలికి మాత్రమే ఆరపెట్టుకోవాలి (ఎండలో వేయరాదు)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

4,048

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu