Pesarapappu Payasam

2013-09-14
Allrecipeshere

పెసరపప్పు పాయసం | Pesarapappu Payasam

తయారీలో వాడే పదార్ధాలు

  • ½ అర కేజీ పెసరపప్పు
  • ¼ పావు కేజీ బెల్లం
  • ¼ పావు కేజీ నెయ్యి
  • కొంచం పచ్చ కర్పూరం
  • 4 (౪, నాలుగు) యాలకులు
  • 2 (౨ రెండు) చెంచాలు జీడి పప్పు
  • 1 (౧ , ఒకటి) చెంచా బాదం పప్పు
  • 1 (౧ , ఒకటి) కిస్ మిస్
  • 2 (౨ రెండు) చెంచాలు ఎండు ద్రాక్ష

తయారీ ఎలా

Step 1

ముందుగా ఎండు ద్రాక్షను శుభ్రంగా నీటితో కడుకొని ఆ తరువాత గోరు వెచ్చని నీటిలో నాన పెట్టి పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నలో కిస్ మిస్ ని నీళ్ళలో నాన పెట్టుకోవాలి.

Step 2

పెసరపప్పుని కడిగి దానికి రెండింతల నీళ్ళని వేసి బాగా మెత్తగా మరియు చిక్కగా ఉడికించుకోవాలి.

Step 3

ఉడికిన అన్నంలో నాన పెట్టుకున్న కిస్ మిస్ యాలకుల పొడి మరియు పచ్చ కర్పూరం పొడి వేసి బాగా కలిపి దించుకోవాలి.

Step 4

ఒక బాండీలో తురుముకున్న బెల్లం మరియు కొంచెం నీరు వేసి ఉడికించుకోవాలి. తీగ పాకం వచ్చిన తరువాత చిక్కగా ఉడికించుకున్న పెసరపప్పుని పాకంలో వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని దించుకోవాలి.

Step 5

చివరగా నేతిలో జీడిపప్పు, బాదంపప్పు మరియు పిస్తాపప్పులను విడి విడిగా వేపి నేతితో సహా అన్నింటిని పాయసంలో పోసి బాగా కలిపి దించుకోవాలి. చల్లారిన తరువాత నివేదన చేయాలి.


Pesarapappu Payasam
 
పెసరపప్పు పాయసం | Pesarapappu Payasam
Author:
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ½ అర కేజీ పెసరపప్పు
  • ¼ పావు కేజీ బెల్లం
  • ¼ పావు కేజీ నెయ్యి
  • కొంచం పచ్చ కర్పూరం
  • 4 (౪, నాలుగు) యాలకులు
  • 2 (౨ రెండు) చెంచాలు జీడి పప్పు
  • 1 (౧ , ఒకటి) చెంచా బాదం పప్పు
  • 1 (౧ , ఒకటి) కిస్ మిస్
  • 2 (౨ రెండు) చెంచాలు ఎండు ద్రాక్ష
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఎండు ద్రాక్షను శుభ్రంగా నీటితో కడుకొని ఆ తరువాత గోరు వెచ్చని నీటిలో నాన పెట్టి పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నలో కిస్ మిస్ ని నీళ్ళలో నాన పెట్టుకోవాలి.
  2. పెసరపప్పుని కడిగి దానికి రెండింతల నీళ్ళని వేసి బాగా మెత్తగా మరియు చిక్కగా ఉడికించుకోవాలి.
  3. ఉడికిన అన్నంలో నాన పెట్టుకున్న కిస్ మిస్ యాలకుల పొడి మరియు పచ్చ కర్పూరం పొడి వేసి బాగా కలిపి దించుకోవాలి.
  4. ఒక బాండీలో తురుముకున్న బెల్లం మరియు కొంచెం నీరు వేసి ఉడికించుకోవాలి. తీగ పాకం వచ్చిన తరువాత చిక్కగా ఉడికించుకున్న పెసరపప్పుని పాకంలో వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని దించుకోవాలి.
  5. చివరగా నేతిలో జీడిపప్పు, బాదంపప్పు మరియు పిస్తాపప్పులను విడి విడిగా వేపి నేతితో సహా అన్నింటిని పాయసంలో పోసి బాగా కలిపి దించుకోవాలి. చల్లారిన తరువాత నివేదన చేయాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(1 / 5)

1 5 2
Rate this recipe

2 people rated this recipe

847

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu