Poori laddu

2013-11-02
Allrecipeshere

Puri Laddu | Poori laddu | పూరీ లడ్డు | पूरी लड्डू 

కావలసిన వస్తువులు

  • మైదా పిండి ౧ కే‌జి Maida Flour 1 Kg
  • నూనె ౧ కే‌జి Refined cooking oil 1 Kg
  • పంచదార ౧ కే‌జి Sugar 1 Kg
  • యాలకులు ౧౦ Cardamom 10
  • నెయ్యి ౧ కప్పు Ghee 1 Cup

తయారు చేయు విధానము

Step 1

ముందుగా మైదా పిండిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి.
Make puri dough with water and wheat flour.

Step 2

పూరీ పిండి వలె కలుపుకొని నిమ్మకాయ పరిమాణముగా వుండలుగా చేసుకొని పీట మీద రొట్టెల కర్రతో పూరీ లాగా వత్తుకోవాలి.
Prepare very thin puris or else it will not be crispy

Step 3

సిద్ధం చేసుకున్నా పూరీలను నూనెలో వేసుకొని బంగారు రంగు మరియు క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి.
Fry these puris in oil till golden brown and crispy.

Step 4

తరువాత పూరీలన్నింటిని కలిపి రోట్లో వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి.
Crush these puris with hand as far as possible. Grind the crushed puris in a blender into very fine powder. Grind sugar into fine powder along with cardamom.

Step 5

ఒక గిన్నె తీసుకొని దాంట్లో పంచదార మరియు నీళ్ళు వేసి తీగ పాకం వచ్చిన తరువాత యాలకుల పొడి వేసి బాగా కలిపి అందులో ముందుగా దంచుకున్నా పూరీ పిండిని వేసి బాగా కలపాలి. సరిగా దించేముందే నెయ్యిని వేసి దించుకోవాలి. In a large pan add ghee and fry cashew nuts till golden brown.Now mix very well puri powder, sugar and ghee with cashew nuts and proceed making laddus.

Step 6

వేడి మీద ఉండగానే చేతిని నీటిలో తడుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి. పూరీ లడ్డు సిద్ధం అయినట్టే. Stays fresh for a week or so when refrigerated.


Poori laddu
 
Puri Laddu | Poori laddu | పూరీ లడ్డు | पूरी लड्डू
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • మైదా పిండి ౧ కే‌జి Maida Flour 1 Kg
  • నూనె ౧ కే‌జి Refined cooking oil 1 Kg
  • పంచదార ౧ కే‌జి Sugar 1 Kg
  • యాలకులు ౧౦ Cardamom 10
  • నెయ్యి ౧ కప్పు Ghee 1 Cup
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా మైదా పిండిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. Make puri dough with water and wheat flour.
  2. పూరీ పిండి వలె కలుపుకొని నిమ్మకాయ పరిమాణముగా వుండలుగా చేసుకొని పీట మీద రొట్టెల కర్రతో పూరీ లాగా వత్తుకోవాలి. Prepare very thin puris or else it will not be crispy
  3. సిద్ధం చేసుకున్నా పూరీలను నూనెలో వేసుకొని బంగారు రంగు మరియు క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. Fry these puris in oil till golden brown and crispy.
  4. తరువాత పూరీలన్నింటిని కలిపి రోట్లో వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి.
  5. Crush these puris with hand as far as possible. Grind the crushed puris in a blender into very fine powder. Grind sugar into fine powder along with cardamom.
  6. ఒక గిన్నె తీసుకొని దాంట్లో పంచదార మరియు నీళ్ళు వేసి తీగ పాకం వచ్చిన తరువాత యాలకుల పొడి వేసి బాగా కలిపి అందులో ముందుగా దంచుకున్నా పూరీ పిండిని వేసి బాగా కలపాలి. సరిగా దించేముందే నెయ్యిని వేసి దించుకోవాలి. In a large pan add ghee and fry cashew nuts till golden brown.Now mix very well puri powder, sugar and ghee with cashew nuts and proceed making laddus.
  7. వేడి మీద ఉండగానే చేతిని నీటిలో తడుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి. పూరీ లడ్డు సిద్ధం అయినట్టే. Stays fresh for a week or so when refrigerated.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

705

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu