Poornam Undrallu

2013-08-29

No more images found for this recipe!

Allrecipeshere

పూర్ణం ఉండ్రాళ్లు  | Poornam Undrallu

వినాయకునికి ఇష్టమైన నైవేద్యము

 

పూర్ణంకి కావలసిన వస్తువులు

  • ఒక (1 , ౧ ) కప్పు పచ్చి శనగపప్పు
  • ఒక (1 , ౧ ) కప్పు తరిగిన బెల్లం
  • ¼ కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి
  • చిటికెడు యాలకుల పొడి

పూర్ణం తయారు చేయు విధానము

  • ముందుగా శనగపప్పు బాగా ఉడకబెట్టి, దానిలో ఉన్న నీళ్ళువార్చి మెత్తగా మెదుపుకోవాలి.
  • తరువాత తురుము కున్న బెల్లంతో పాకం పట్టి అందులో ఉడక బెట్టిన శనగపప్పు , కొబ్బరితురుము మరియు యాలకుల పొడి వేసి
  • ఉండలా అయ్యేవరకు ఉంచుకోవాలి.
  • చల్లారిన తరువాత చిన్నచిన్న ఉండ్రాళ్లున్ని పూర్ణాలుగా తయారు చేసుకోవాలి

తయారు చేయు విధానము

Step 1

నీళ్లుని కాగనిచ్చి తరువాత మరుగుతున్నపప్పుడు మంట కాస్త తగ్గించి రవ్వ మెల్లి మెల్లిగా పోస్తూ కలుపుతూ వుండాలి. బాగా దగ్గర కొచ్చాక పొయ్యిని ఆపేయ్యాలి.

Step 2

కొంచెం చల్లారిన తరువాత చిన్న చిన్నని ముద్దలుగా చేసుకోవాలి.

Step 3

అరచేతిలో అదుముకొని అందులో ముందుగా తయారుచేసి పెట్టుకున్నపూర్ణం మధ్యకు వచ్చేట్టుగా పెట్టి కొలగా కానీ గుండ్రంగా కానీ ముద్దగా కట్టాలి.

Step 4

ఇట్లా తయారుచేసినవాటిని తిరిగి ఆవిరిమీద ఉడకనివ్వలి

Step 5

ఇవే రుచికరమైన పూర్ణపు ఉండ్రాలు


Poornam Undrallu
 
పూర్ణం ఉండ్రాళ్లు | Poornam Undrallu వినాయకునికి ఇష్టమైన నైవేద్యము
Author:
Cuisine: Indian
Ingredients
పూర్ణంకి కావలసిన వస్తువులు
  • ఒక (1 , ౧ ) కప్పు పచ్చి శనగపప్పు
  • ఒక (1 , ౧ ) కప్పు తరిగిన బెల్లం
  • ¼ కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి
  • చిటికెడు యాలకుల పొడి
Instructions
పూర్ణం తయారు చేయు విధానము
  1. ముందుగా శనగపప్పు బాగా ఉడకబెట్టి, దానిలో ఉన్న నీళ్ళువార్చి మెత్తగా మెదుపుకోవాలి.
  2. తరువాత తురుము కున్న బెల్లంతో పాకం పట్టి అందులో ఉడక బెట్టిన శనగపప్పు , కొబ్బరితురుము మరియు యాలకుల పొడి వేసి.
  3. ఉండలా అయ్యేవరకు ఉంచుకోవాలి.
  4. చల్లారిన తరువాత చిన్నచిన్న ఉండ్రాళ్లున్ని పూర్ణాలుగా తయారు చేసుకోవాలి
తయారు చేయు విధానము
  1. నీళ్లుని కాగనిచ్చి తరువాత మరుగుతున్నపప్పుడు మంట కాస్త తగ్గించి రవ్వ మెల్లి మెల్లిగా పోస్తూ కలుపుతూ వుండాలి. బాగా దగ్గర కొచ్చాక పొయ్యిని ఆపేయ్యాలి.
  2. కొంచెం చల్లారిన తరువాత చిన్న చిన్నని ముద్దలుగా చేసుకోవాలి.
  3. అరచేతిలో అదుముకొని అందులో ముందుగా తయారుచేసి పెట్టుకున్నపూర్ణం మధ్యకు వచ్చేట్టుగా పెట్టి కొలగా కానీ గుండ్రంగా కానీ ముద్దగా కట్టాలి.
  4. ఇట్లా తయారుచేసినవాటిని తిరిగి ఆవిరిమీద ఉడకనివ్వలి.
  5. ఇవే రుచికరమైన పూర్ణపు ఉండ్రాలు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

688

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu